మలబద్దకం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
* [[ద్రవ పదార్ధాలు]] మరియు [[నీరు]] ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల మలం మృదువుగా, స్నిగ్థంగా, ఎక్కువగా తయారవుతుంది.
* [[పీచు పదార్ధాలు]] ఎక్కువగా తీసుకోవాలి. [[ఆకుకూరలు]], [[అరటి]]పండు, [[జామ]]కాయ మంచివి.
* పీచు పదార్థాలు అధికంగా ఉన్న అరటి పండ్లు, పైనాపిల్, బత్తాయి, సపోట పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న కూరగాయలు, ఆకుకూరలు నిత్యం తీసుకోవడం వలన మలవిసర్జన త్వరలోగా సాఫీగా జరుగుతుంది
* ఆయిల్ ఫుడ్స్, మసాలాలు, వేపుళ్లు మానివేయాలి. ఆల్కహాలు మానివేయాలి.
* నిలువ ఉంచిన పచ్చళ్లు తినడం మానాలి. వేళకు ఆహారం తీసుకోవాలి. టీ, కాఫీలు మానివేయాలి.
* నీరు సరిపడినంతగా తాగాలి. రోజుకు కనీసం 3 నుంచి 5 లీటర్ల నీరు తీసుకోవాలి.
* ఒక పద్ధతిలో [[వ్యాయామం]] చేయడం వలన మలబద్దకం కలుగదు.
* మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండండి.
"https://te.wikipedia.org/wiki/మలబద్దకం" నుండి వెలికితీశారు