నత్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==నత్తి ఎందుకు వస్తుంది==
మనం మాట్లాడేటప్పుడు అక్షరాలు ఒకదాని తరువాత మరోటి నిర్దిష్ట సమయంలో ఉచ్చరించడం వలన ఇతరులకు ఆ ధ్వనులు స్పష్టంగా వినిపిస్తాయి. ఊపిరితిత్తుల నుండి బయటకు వచ్చేగాలి, స్వరపేటికలోని స్వరతంత్రుల ప్రకంపనలతో స్వరంగా మారి బయటకు వచ్చునప్పుడు నాలుక పలు విధాలుగా కదిలించడం వలన అనేక శబ్దాలు ఉచ్చరించగలుగుతాము. ఈ ప్రక్రియ మొత్తం మెదడు పర్యవేక్షణలో అతివేగంగా జరుగుతూ కొన్ని సెకండ్ల వ్యవధిలోనే పూర్తవుతుంటుంది. అయితే ఈ ప్రక్రియలో ఒక్కోసారి కొన్ని అసమానతలు తలెత్తి స్వరతంత్రులు సరైన సమయానికి తెరచుకోకపోవడం, నాలుక నిర్దిష్ట సమయంలో కదలకపోవడం లేదా నాలుక ఒకే చోట ఎక్కువ సేపు ఉండిపోవడం వలన శబ్దాలు, పదాలు, వాక్యాలు ఆగి ఆగి రావడం లేదా అవే అక్షరాలుధ్వనులు మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతుంది.
 
==నత్తి ఏ వయస్సులో వస్తుంది==
చాలామందిలో నత్తి సమస్య చిన్న వయస్సులోనే మొదలవుతుంది. చాలా అరుదుగా కొద్దిమందిలో మాత్రం మెదడుకు సంబంధించిన జబ్బుల వల్ల మధ్యలో కూడా రావచ్చు. ఈ సమస్య అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో ఎక్కువగా వస్తుంది.
 
==నత్తిని తగ్గించుటకు==
"https://te.wikipedia.org/wiki/నత్తి" నుండి వెలికితీశారు