మార్చి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 202 interwiki links, now provided by Wikidata on d:q110 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''మార్చి''' (March), సంవత్సరములోని మూడవ [[నెల]]. ఈ నెలలో 31 [[రోజు]]లు కలవు.
 
రోమను పురాణాల్లో మార్సు (Mars) అనే యుద్ధ దేవత ఒకడు. ఉగ్రమూర్తి. సదా సర్వకాలములందును ఆయన భేరీభాంకారాలు, శంఖనాదాలూ, సైనికుల అట్టహాసాలూ మొదలైన భీకరవాతావరణంలోనే సంచరిస్తూవుంటాడుట. తెల్లని రెండు గుర్రాలు కట్టిన దంతపుతేరు అతనికి వాహనము. ఈఅపర నరసింహావతారపు శాఉర్యోటాపాలను, కోపతాపాలను స్మరించినంతమాత్రానే రోమనులు గడగడ వణికి పోతారుట. విల్లు, కత్తి, దండము, గద, ఈటె మొదలైన వివిధాయుతాలతోనూ ఈయన వీరవిహారము. ఈయన పేరు మీదగనే ఈనెల పేరు వచ్చినది.
{{నెలలు}}
 
"https://te.wikipedia.org/wiki/మార్చి" నుండి వెలికితీశారు