నత్తి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వ్యాధులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 9:
==నత్తిని తగ్గించుటకు==
నత్తిగా మాట్లాడేవారిని ఎగతాళి చేయకూడదు, ఎందుకంటే ఇతరులు ఎగతాళి చేసిన కొద్దీ వారి సమస్య మరింత పెరగగలదు. నత్తి అనేది రోగం కాదు, వీరిలో శారీరకంగా ఎటువంటి సమస్యలూ ఉండవు అందువలన మందులు శస్త్ర చికిత్సల వలన ఇది నయం కాదు, కాని వారిలో మానసిక ఒత్తిడిని, భయాన్ని తగ్గించే ప్రత్యేక చికిత్సా విధానం ద్వారా నత్తిని నయం చేయవచ్చు. ఈ ప్రత్యేక చికిత్సా విధానంలో మాట్లాడే క్రమంలో స్వరతంత్రులు, నాలుక, పెదవుల కదలికలు, గాలి సరఫరాలోని అసమానతలు సరిచేయడం, వాటిని సమన్వయంతో పని చేయించగలడం జరుగుతుంది, తద్వారా నత్తి ఉన్నవారు మామూలుగా మాట్లాడగలుగుతారు.
 
==ఇది కూడా చూడండి==
* [[ప్రపంచ నత్తి నివారణ అవగాహనా దినోత్సవం]]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నత్తి" నుండి వెలికితీశారు