"పూజ (2014 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సంగీతానికి సంబంధించిన వివరాలను జతచేసాను
(కథ జతచేసాను)
(సంగీతానికి సంబంధించిన వివరాలను జతచేసాను)
*సూరి - వాసు స్నేహితుడు
*ఆండ్రియా జెరెమియా - ప్రత్యేక నృత్యం
 
==సంగీతం==
[[యువన్ శంకర్ రాజా]] ఈ సినిమాకి సంగీతం అందించారు. ఆడియో ఆవిష్కరణ అక్టోబర్ 5, 2014న హైదరాబాద్‌లో జరిగింది. శ్రుతి హాసన్‌ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. హీరో నితిన్‌ తొలి సీడీని స్వీకరించారు. ప్రచార చిత్రాల్ని నితిన్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విక్రమ్‌గౌడ్‌, విశాల్‌ సోదరుడు విక్రమ్‌కృష్ణ, శరత్‌మరార్‌, సందీప్‌ కిషన్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత వడ్డి రామానుజం, నవీన్‌చంద్ర, మాధవీలత, రఘుకుంచె తదితరులు పాల్గొన్నారు. <ref>{{cite web|url=http://www.andhrajyothy.com/Artical.aspx?SID=30862&SupID=24|title=‘ఏడేళ్ల తర్వాత హరి దర్శకత్వంలో నటించా’|publisher=ఆంధ్రజ్యోతి|date=October 6, 2014|accessdate=October 23, 2014}}</ref> విశాల్ ఆరంభించిన ‘వి’ మ్యూజిక్ ద్వారా ఈ పాటలు మార్కెట్లోకి విడుదలయ్యాయి.<ref>{{cite web|url=http://www.sakshi.com/news/movies/sruthi-hassan-and-vishal-in-pooja-movie-audio-released-173322|title=ఇలాంటి అబ్బాయి ఉంటే బాగుంటుందనుకుంటారు: విశాల్|publisher=సాక్షి|date=October 6, 2014|accessdate=October 23, 2014}}</ref>
 
[[వర్గం:2014 తెలుగు సినిమాలు]]
1,403

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1312406" నుండి వెలికితీశారు