ప్రహ్లాదపురి దేవాలయం, ముల్తాన్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ప్రహ్లాదపురి దేవాలయం; పాకిస్తాన్ లోని పంజాబు రాష్ట్రంలో, ముల...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
==ప్రస్తుత స్థితి==
[[File:Prahladpuri, Multan1.jpg|right|thumb|Ruins of Prahladpuri Temple]]
1992 అల్లర్లలో ధ్వంసం చేయబడిన ఈ దేవాలయం పూర్తిగా శిథిలమైపోయి ఉన్నది. 2006 సం.లో, బహావుద్దీన్ జకారియా, ఊర్స్ (వర్థంతి) సందర్భంగా ఆలయం ఉన్న ప్ర్దదేశంలో, వుజు (స్నానశాల) నిర్మించడానికి, 2008 సంవత్సరంలో లంగరు నిర్మించడానికి ప్రయత్నించింది. ఈ ప్రయత్నాలని కొన్ని స్వచ్ఛంద సంస్థలు వ్యతిరేకించాయి. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం, ఇతర మతస్థుల ప్రార్థనాశాలలు ఉన్న ప్రాంతంలో, ముస్లిం మతనిర్మాణాలు చేయరాదన్న నిబంధన ప్రకారం, కోర్టులో కేసు వేయగా, కోర్టు ప్రభుత్వ ప్రయత్నాలపై స్టే ఇచ్చంది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తూ ఉన్నది. పాకిస్తాన్ లో మైనారిటీ వర్గాలు ఆలయాన్ని పూర్వస్థితికి తీసుకుని రావాలని శాంతియుత ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నాయి.
[[File:Prahladpuri, Multan2.jpg|left|thumb|Ruins of Prahladpuri Temple]]
1992 అల్లర్లలో ధ్వంసం చేయబడిన ఈ దేవాలయం పూర్తిగా శిథిలమైపోయి ఉన్నది. 2006 సం.లో, బహావుద్దీన్ జకారియా, ఊర్స్ (వర్థంతి) సందర్భంగా ఆలయం ఉన్న ప్ర్దదేశంలో, వుజు (స్నానశాల) నిర్మించడానికి, 2008 సంవత్సరంలో లంగరు నిర్మించడానికి ప్రయత్నించింది. ఈ ప్రయత్నాలని కొన్ని స్వచ్ఛంద సంస్థలు వ్యతిరేకించాయి. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం, ఇతర మతస్థుల ప్రార్థనాశాలలు ఉన్న ప్రాంతంలో, ముస్లిం మతనిర్మాణాలు చేయరాదన్న నిబంధన ప్రకారం, కోర్టులో కేసు వేయగా, కోర్టు ప్రభుత్వ ప్రయత్నాలపై స్టే ఇచ్చందిఇచ్చింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తూ ఉన్నది. పాకిస్తాన్ లో మైనారిటీ వర్గాలు ఆలయాన్ని పూర్వస్థితికి తీసుకుని రావాలని శాంతియుత ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నాయి.
 
==రిఫరెన్సులు==