సెప్టెంబర్ 28: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
== మరణాలు ==
* [[1973]] : తెలంగాణ ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప బాషా శాస్త్రవేత్త [[ఆదిరాజు వీరభద్రరావు]] [జ.1890]
*[[1980]]: [[రావాడ సత్యనారాయణ]], ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా పనిచేసి 1972లో ఉద్యోగవిరమణ పొందారు
* [[1994]] : [[వెల్దుర్తి మాణిక్యరావు]], నిజాం వ్యతిరేక పోరాటయోధుడు. [జ. 1912]
* [[2004]] : భారతీయ ఆంగ్ల రచయిత [[ముల్క్ రాజ్ ఆనంద్]] [జ.1905]
"https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_28" నుండి వెలికితీశారు