వామన చరిత్రము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
వామన చరిత్రము వ్యాసమహర్షి రచించిన [[భాగవతం]]లోని ఘట్టం. దశావతారాలలో ఒకడైన [[వామనుడు|వామనుడి]] చరిత్రము ఇది. వామనుడు అదితి కి పుత్రునిగా జన్మించి, బలి చక్రవర్తి దగ్గరనుండి మూడు అడుగుల నేల అడిగి త్రివిక్రముడై మొత్తం జగత్తునంతా రెండు అడుగులతో, మిగిలిన ఒక అడుగుతో బలి చక్రవర్తిని పాతాళానికి పంపించి అక్కడ రాజుని చేసి తానే స్వయంగా వరాహ రూపంలో ఆ రాజ్యానికి కాపలాగా మారతాడు. వ్యాస భాగవతంలోని ఘట్టం మూలమైనా తెలుగు వారిలో [[పోతన]] [[శ్రీమదాంధ్ర భాగవతం]]లోని వామన చరిత్రమే సుప్రసిద్ధం.
"https://te.wikipedia.org/wiki/వామన_చరిత్రము" నుండి వెలికితీశారు