రొట్టమాకురేవు కవితా పురస్కారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
14.139.69.39 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1313260 ను రద్దు చేసారు
పంక్తి 2:
 
తన తండ్రిగారైన కీ.శే. షేక్ మహమ్మద్ మియా, గురువుగారైన కీ.శే. కె.యల్.నరసింహారావు, మామగారైన కీ.శే. పురిటిపాటి రామిరెడ్డి గార్ల స్మారక కవితా పురస్కారాన్ని ఏర్పాటుచేశారు. తన పుట్టిన ఊరైన [[ఖమ్మం జిల్లా]], [[కారేపల్లి]] మండలం [[రొట్టమాకు రేవు]] గ్రామంలో ఈ పురస్కారాన్ని ప్రతిఏటా అక్టోబర్ 10వ తారీకున అందజేస్తారు.
 
'''షేక్ మహమ్మద్ మియా''' :- [[వరంగల్ జిల్లా]], [[చిన్నగూడూర్]] గ్రామంలో జన్మించారు. జీవికకోసం ఊరూరూ తిరుగుతూ, చివరికి రొట్టమాకు రేవు గ్రామంలో స్థిరపడ్డారు.
 
[[దస్త్రం:మొదటి పురస్కారం.jpg|thumb|right|మొదటి పురస్కారం చిత్రం]]