వామన చరిత్రము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
=== వామన జననం ===
దేవతల దుస్థితిని చూసి, సురమాత అదితి, తన భర్తయైన కశ్యపబ్రహ్మను వేడుకున్నది. అంతట కశ్యపుడు అదితికి పయోభక్షణ వ్రతాన్ని ఉపదేశించాడు. ఆమె ఫాల్గుణ మాసం, శుక్లపక్ష పాడ్యమి నుంచి 12 రోజులు హరిసమర్పణంగా వ్రతం చేసి భర్తను చేరగా, భగవదంశతో, శ్రావణ ద్వాదశి నాడు శ్రోణ అభిజిత్‌ సంజ్ఞాత లగ్నంలో, రవి మధ్యాహ్నమున చరించునప్పుడు, గ్రహ తారా చంద్ర భద్రస్థితిలో వామనుడు జన్మించాడు.
 
==ప్రచురణలు==
వామన చరిత్రమును టీకా తాత్పర్య సహితంగా [[భాగవతుల నృసింహశర్మ]] గారు 1943 లో వేగుచుక్క గ్రంథమాల ద్వారా ప్రచురించారు.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Vamana_Chretramu&author1=bh%20n%20sharama&subject1=NULL&year=1943%20&language1=TELUGU&pages=74&barcode=9000000004865&author2=NULL&identifier1=NULL&publisher1=sri%20rama%20press&contributor1=CCL&vendor1=NONE&scanningcentre1=rmsc,%20iiith&slocation1=NONE&sourcelib1=SCL&scannerno1=0&digitalrepublisher1=PAR%20Informatics,%20Hyderabad&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=0&unnumberedpages1=0&rights1=IN_COPYRIGHT&copyrightowner1=NULL&copyrightexpirydate1=0000-00-00&format1=BOOK%20&url=/data6/upload/0157/285 భారత డిజిటల్ లైబ్రరీలో వామన చరిత్రము పుస్తకం.]</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/వామన_చరిత్రము" నుండి వెలికితీశారు