గంజాం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 72:
| website = {{URL|www.ganjam.nic.in}}
| footnotes = }}
[[ఒరిస్సా]] రాష్ట్ర 30 జిల్లాలలో [[గంజం]] జిల్లా (ఒరిస్సా: ଗଞ୍ଜାମ ଜିଲ୍ଲା) ఒకటి. ఈ జిల్లా [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర సరిహద్దులో ఉంది. జిల్లా వైశాల్యం 3,116 చ.కి.మీ. జనసంఖ్య 2,704,056. జిల్లా సముద్రతీరాలకు ప్రసిద్ధి చెందింది. [[బంగాళాఖాతం]] సముద్రతీరంలో ఉన్న " గోపాల్‌పూర్-ఆన్- సీ " సముద్రతీరం మరియు ధవళేశ్వరం జిల్లాలో ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా ఉంది. బెరహంపూర్ జిల్లాలో అత్యధిక జనసాంద్రత కలిగిన పట్టణంగాగుర్తించబడుతుంది. బెరహంపూర్ వెండిజరి తయారీ మరియు బంగారు మరియు వెండి జరీ చీరెల తయారీకి ప్రత్యేకత కలిగి ఉంది.
 
చత్రపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. గంజం జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడి ఉంది:- చత్తర్‌పూర్, బెర్హంపూర్ మరియు భంజనగర్. [[1908]]లో మద్రాస్ ప్రెసిడెంసీ బ్రాహ్మణులు అధికసంఖ్యలో ఉన్న గంజం, [[తంజావూర్]] మరియు సౌత్ కెనరాలను జిల్లాలుగా ప్రకటించింది. [[2011]] గణాంకాలను అనుసరించి గంజం జిల్లా రాధ్ట్రంలో అత్యధిక జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తించబడింది. <ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
'''Ganjam district''' ({{lang-or|ଗଞ୍ଜାମ ଜିଲ୍ଲା}}), is a district in the [[India]]n [[States and territories of India|state]] of [[Odisha]] located on the border of [[Andhra Pradesh]]. Ganjam's total area is 8,070&nbsp;km² (3,116&nbsp;mi²). Its population is approximately 2,704,056. Ganjam is known for its beaches bordering the [[Bay of Bengal]], the most famous ones being [[Gopalpur-on-Sea|Gopalpur]] (a famous tourist destination) and Dhavaleshwar. The most populous city in Ganjam, [[Berhampur]], is famous for silver [[filigree]] and silk sarees woven with gold and silver threads.
 
The district headquarters is [[Chhatrapur]]. Ganjam is divided into three sub-divisions Chhatrapur, [[Berhampur]], and [[Bhanjanagar]]. The ''[[The Imperial Gazetteer of India]]'' 1908 lists Ganjam, along with the [[Thanjavur District|Thanjavur]] and [[South Canara]] districts, as the three districts of the [[Madras Presidency]] where [[Brahmins]] were most numerous.
As of 2011 it is the most populous district of Odisha (out of [[List of districts of Odisha|30]]).<ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/గంజాం_జిల్లా" నుండి వెలికితీశారు