గంజాం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 73:
| footnotes = }}
[[ఒరిస్సా]] రాష్ట్ర 30 జిల్లాలలో [[గంజం]] జిల్లా (ఒరిస్సా: ଗଞ୍ଜାମ ଜିଲ୍ଲା) ఒకటి. ఈ జిల్లా [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర సరిహద్దులో ఉంది. జిల్లా వైశాల్యం 3,116 చ.కి.మీ. జనసంఖ్య 2,704,056. జిల్లా సముద్రతీరాలకు ప్రసిద్ధి చెందింది. [[బంగాళాఖాతం]] సముద్రతీరంలో ఉన్న " గోపాల్‌పూర్-ఆన్- సీ " సముద్రతీరం మరియు ధవళేశ్వరం జిల్లాలో ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా ఉంది. బెరహంపూర్ జిల్లాలో అత్యధిక జనసాంద్రత కలిగిన పట్టణంగాగుర్తించబడుతుంది. బెరహంపూర్ వెండిజరి తయారీ మరియు బంగారు మరియు వెండి జరీ చీరెల తయారీకి ప్రత్యేకత కలిగి ఉంది.
చత్రపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. గంజం జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడి ఉంది:- చత్తర్‌పూర్, బెర్హంపూర్ మరియు భంజనగర్. [[1908]]లో మద్రాస్ ప్రెసిడెంసీ బ్రాహ్మణులు అధికసంఖ్యలో ఉన్న గంజం, [[తంజావూర్తంజావూరు]] మరియు సౌత్ కెనరాలను జిల్లాలుగా ప్రకటించింది. [[2011]] గణాంకాలను అనుసరించి గంజం జిల్లా రాధ్ట్రంలో అత్యధిక జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తించబడింది. <ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/గంజాం_జిల్లా" నుండి వెలికితీశారు