చిత్తూరు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 138:
 
== సంస్కృతి ==
'''చిత్తూరు జిల్లాలో జరుపుకునే ముఖ్యమైన పండగలు''' : సంక్రాంతి పండుగలపండుగ సందర్భంగా జరుపుకునే ''పశువుల పండగ'' విశిష్టమైనది. దాన్నె జల్లి కట్టు అంటారు. అప్పుడేఅప్పుదు జరిగే [[పార్వేట ఉత్సవం]] [[గంగ పండగ]] మరియు ఆ సందర్భంలో జరిగే గంగ జాతర, ముక్కోటి ఏకాదసి, [[కావిళ్లు పండగ]], కార్తీక మాసంలో జరిగే సుడ్దులసుద్దుల పండగ, మహాభారత ఉత్సవాలు మొదలగునవి ఈ జిల్లాకే ప్రత్యేకం.
 
* [[దీపావళి]], [[దసరా]], [[రంజాన్]], [[బక్రీద్]], [[క్రిస్మస్]],[[రామనవమి]] పండుగలు వైభవంగా జరుపుకొనే పండుగలు.
 
== పశుపక్ష్యాదులు ==
"https://te.wikipedia.org/wiki/చిత్తూరు_జిల్లా" నుండి వెలికితీశారు