తృణకంకణము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
== రచన నేపథ్యం ==
[[రాయప్రోలు సుబ్బారావు]] రచించిన తృణకంకణము అనే ఖండకావ్యం 1913లో తొలిముద్రణ పొందింది.
== ఇతివృత్తం ==
ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు. ప్రేమ పెళ్లికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో దీనిని రచించారు.
"https://te.wikipedia.org/wiki/తృణకంకణము" నుండి వెలికితీశారు