తృణకంకణము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు. ప్రేమ పెళ్లికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో దీనిని రచించారు. ఇటువంటి కథాంశం, ఆ కథాంశం క్లుప్తత వంటివి ఒక వినూత్నమైన, ఆనాటి ప్రబంధ యుగంలో కొత్తది.
== ప్రభావం ==
తృణకంకణము అనే ఈ రచనతో తెలుగు సాహిత్యం భావ కవిత్వయుగానికి ప్రవేశించిందిప్రవేశించనట్టైంది. ప్రబంధఅప్పటివరకూ కవిత్వానికితెలుగు కవిత్వంలో ప్రాచుర్యంలో ఉన్న ప్రబంధాలకు భిన్నంగా, వుండీ లేదనిపించేటంతలేదనిపించేంత చిన్న ఇతివృత్తంతో, సందేశాత్మకమైన ఖండకావ్యాల రచనకు ఆయనేఆయన దీనితో వరవడిపెట్టారుఒరవడిపెట్టారు. నాయికల అంగాంగవర్ణన, చంద్రోపాలంభం, మదనోపాలంభం, రతివర్ణన మొదలైన సంప్రదాయాలను కాలదన్ని, అమలిన శృంగార భావనకు తెలుగు కవిత్వంలో పట్టాభిషేకం చేసి భావకవిత్వమనే పేరుతో ప్రచారం పొందిన పద్ధతికి మార్గదర్శకుడైనది కూడా ఆయనే.
"https://te.wikipedia.org/wiki/తృణకంకణము" నుండి వెలికితీశారు