గండవరం సుబ్బరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
== విద్యాభ్యాసం - ఉద్యోగం ==
గూడూరు లో హైస్కూలు చదువు పూర్తిచేసిన సుబ్బరామిరెడ్డిగారు నెల్లూరు లోని వి.ఆర్.కాలేజీలో బి.ఏ పట్ట్భద్రులయ్యారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహాయ కార్యదర్శిగా 1995లో పదవీ విరమణ చేశారు.
 
గూడూరులోని సాంస్కృతిక సమ్మేళనం, కాళిదాసు కళానికేతన్‌ లకు వ్యవస్థాపక సభ్యులుగా ఉంటూ సుమారు 50 సంవత్సరాలుగా రాష్టస్థ్రాయి నాటక పోటీలు, సంగీత పోటీలు నిర్వహిస్తున్నారు.
 
[[వర్గం:తెలుగు నాటక రచయితలు]]