2,601
edits
(అవసరమైన చేర్చదగిన వివరాలను సబ్ హెడ్స్ గా చేర్చాను) |
(→మున్నేరు: మున్నేరు నది విశేషాలు కొొన్ని) |
||
===ఆకేరు===
===మున్నేరు===
మున్నేరు కృష్ణా నదికి ఉపనది. మున్నేరు వరంగల్ జిల్లాలోని పాకాల సరస్సు వద్ద పుట్టి, ఖమ్మం, నల్గొండ, కృష్ణా జిల్లాల గుండా ప్రవహించి, పులిచింతలకు 20 కిలోమీటర్ల దిగువన కృష్ణా నదిలో కలుస్తుంది.
మున్నేరు ఖమ్మం పట్టణపు శివార్లలోని దానవాయిగూడెం నుండి ప్రవహిస్తుంది. ఖమ్మం పట్టణ ప్రజలకు మంచినీటి వనరు మున్నేరే. ఖమ్మం జిల్లాలోని గార్ల మండలం, ముల్కనూరు గ్రామం వద్ద మున్నేటిపై మున్నేరు ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదించబడింది.
మున్నేరును ఆనుకొని పెనుగంచిప్రోలు పక్కన ప్రసిద్ధి గాంచిన శ్రీ గోపయ్య నమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మ వారి దేవాలయము ఉన్నది.
===బుగ్గేరు===
==మహర్షుల వివరాలు==
|
edits