అభిజ్ఞాన శాకుంతలము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
== ప్రశస్తి ==
జర్మన్ మహాకవి గోథే ఈ నాటకానువాదాన్ని చదివి '''''ఆత్మని ఆకట్టుకొని కట్టిపడేసేవి అన్నిటికీ , తృప్తి పరచి విందు చేయగల అన్నిటికీ నెలవైనది శాకుంతలం . యౌవన వసంత పుష్పాలు, పరిణత హేమంత ఫలాలూ ఒక్కసారే ఒకే చోట అక్కడ. …స్వర్గ మర్త్య లోకాలు ముడివడిన ఆ పేరు, ఆ చోటు శాకుంతలం.''''' అని వ్యాఖ్యానించారు.<ref>{{cite web|last1=అబ్బరాజు|first1=మైథిలి|title=సహృదయ ప్రమాణం, సంస్మరణీయ శోభ- శాకుంతలం [1]|url=http://vaakili.com/patrika/?p=5658|website=http://vaakili.com/patrika|accessdate=26 October 2014}}</ref>
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/అభిజ్ఞాన_శాకుంతలము" నుండి వెలికితీశారు