"తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{Infobox temple
| name = తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం
| image = Sangameshwara swamy Temple, Khammam 20.jpg
| image_alt =
| caption = సంగమేశ్వర స్వామి ఆలయం
| other_names = తీర్థాల సంగమేశ్వర స్వామి ఆలయం
| proper_name = సంగమేశ్వరస్వామి ఆలయం
| devanagari =
| sanskrit_translit =
| tamil =
| marathi =
| bengali =
| country = [[భారత దేశం]]
| state = [[తెలంగాణ]]
| district = [[ఖమ్మం జిల్లా]]
| location = [[ఖమ్మం]]
| elevation_m =
| primary_deity_God = సంగమేశ్వరుడు (శివుడు)
| primary_deity_Godess = పార్వతి
| utsava_deity_God =
| utsava_deity_Godess=
| Direction_posture =
| Pushakarani =
| Vimanam =
| Poets =
| Prathyaksham =
| important_festivals= శివరాత్రి
| architecture = హిందూ
| number_of_temples =
| number_of_monuments=
| inscriptions =
| date_built =
| creator =
| website =
}}
 
 
 
పురాణాల కాలం నాటి ఇతిహాస చరిత్ర ఈ ఆలయం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. సంగమేశ్వరస్వామి దేవాలయం మూడు నదుల కలయికతో ఏర్పడి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. [[ఖమ్మం జిల్లా]] లో మూడు నదులు కలిసే (కూడలి) ప్రాంతంలో వున్నది సంగమేశ్వరుని గుడి. [[అత్రి మహర్షి]] పేరు మీదుగా '''ఆకేరు''', [[భృగు మహర్షి]] పేరు మీదుగా '''బుగ్గేరు''', [[మౌద్గల్య మహర్షి]] పేరు మీదుగా '''మున్నేరు''' మహాశివరాత్రి రోజుల్లో పెద్ద ఎత్తున ఇక్కడ కూడలి జాతర జరుగుతుంది. వేల సంవత్సరాల విశిష్ట పుణ్యచరిత్ర గల తీర్థాల శివాలయం భక్తుల విశేష ఆదరణ పొందుతూ ఖమ్మం, వరంగల్‌, నల్గొండ, కృష్ణా జిల్లాలతో పాటు చత్తీస్‌గఢ్‌ రాష్ట్ర భక్తుల పూజలందుకుంటోంది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1314753" నుండి వెలికితీశారు