మడ అడవులు: కూర్పుల మధ్య తేడాలు

చి బొమ్మ:Pichavaram_Mangrove_.jpgను బొమ్మ:Pichavaram_Mangrove.jpgతో మార్చాను. మార్చింది: commons:User:Didym; కారణం: (Robot: Removing space(s) before file extension).
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Pichavaram_Mangrove.jpg|thumb|మడ అడవులు]]
నదీజలాలు సముద్రంలో కలిసేచోట చిత్తడి నేలలలో మడ అడవులు పెరుగుతాయి. తీర ప్రాంతానికి సహజసిద్ధ రక్షణ గోడగా ఇవి వుంటాయి. మడ అడవులు అనేవి ఉష్ణ,సమశీతోష్ణ మండల తీరప్రాంతాలలో ఉప్పునీటిలో పెరిగే చెట్లు,పొదల సముదాయం.ముఖ్యంగా 25°ఉత్తర,25°దక్షిణ అక్షాంశాల మధ్య ఉంటాయి.ఈ చెట్లు,పొదలు,ఉప్పునీటిని,సముద్రపు నీటిని,సముద్రపునీటి కంటే ఎన్నోరెట్లు ఉప్పగా ఉండే నీటిలో కూడా పెరుగుతాయి. ఈ అడవులు ఎన్నొ జీవరాసులకు జీవనాదరము. ముఖ్యముగా సముద్ర తీర ప్రాంతాలకు రక్షణా కవఛముగా నిలుస్తున్నాయి. ఈ అడవులు వరదలు నుండి,తుఫాను దాడీ నుండి ఆ ప్రాంతన్ని నేల కోతకు గురికాకుండా కాపాడతాయి.
==ఆంధ్రప్రదేశ్‌లో మడ అడవులు==
మడ అ‍డవులు తూ.గో.జిల్లా లో [[కాకినా‍‍‍‍‍‍డ]] సమీప‍ంలొని కొర‍ంగి వద్ద విసృతంగా విస్తరింఛి వున్నవి. తాళ్ళరేవు మండలంలోని కోరంగి నుండి ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, సఖినేటిపల్లి మండలాల తీర గ్రామాల్లో ఇవి విస్తారంగా ఉన్నాయి.
 
==జీవన వైవిధ్యానికి ఇవే ఆలంబన==
మడ అడవులలో నల్లమడ, తెల్లమడ, ఉప్పుపొన్న, కలింగ, తాండ్ర, గుల్లిలం, తిల్లా, పొన్న మొదలైన వృక్షజాతులతో పాటు చిల్లంగి, కళ్ళతీగ, పెసంగి, దబ్బగడ్డ వంటి మూలికలు పెరుగుతున్నాయి. మొసళ్ళు, ఫిషించ్‌క్యాట్స్‌, నీటి కుక్కలు, డాల్ఫిన్స్‌ వంటి జంతువులు కూడా ఈ అడవుల్లో జీవిస్తున్నాయి. 120 రకాల పక్షులు,కీటకాలు తమ జీవనాన్ని సాగిస్తున్నాయి.
 
== అంతరించిపోతున్నాయి==
* కలప సామగ్రి కోసం వాణిజ్యంగా అమ్మేసేందుకు నరుకుతున్నారు.
* రొయ్యలు, చేపల సాగుకోసం వీటిని కొట్టేసి మడులుగా కడుతున్నారు.
* నాటు సారా తయారీ దారులు వీటిని విచ్చలవిడిగా కాల్చేసి వారి స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
 
==బయటి లింకులు==
http://manakakinadalo.blogspot.in/2012/07/koringa-mangrove-forest-largest-in.html || ఆర్టికల్
 
[[వర్గం:అడవులు]]
"https://te.wikipedia.org/wiki/మడ_అడవులు" నుండి వెలికితీశారు