మడ అడవులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
 
==జీవన వైవిధ్యానికి ఇవే ఆలంబన==
మడ అడవులలో నల్లమడ, తెల్లమడ, ఉప్పుపొన్న, కలింగ, తాండ్ర, గుల్లిలం, తిల్లా, పొన్న మొదలైన వృక్షజాతులతో పాటు చిల్లంగి, కళ్ళతీగ, పెసంగి, దబ్బగడ్డ వంటి మూలికలు పెరుగుతున్నాయి. మొసళ్ళు, ఫిషించ్‌క్యాట్స్‌, నీటి కుక్కలు, డాల్ఫిన్స్‌ వంటి జంతువులు కూడా ఈ అడవుల్లో జీవిస్తున్నాయి. 120 రకాల పక్షులు, కీటకాలు తమ జీవనాన్ని సాగిస్తున్నాయి.
 
== అంతరించిపోతున్నాయి==
"https://te.wikipedia.org/wiki/మడ_అడవులు" నుండి వెలికితీశారు