2002: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
* [[ఫిబ్రవరి 3]] - [[కె. చక్రవర్తి]] చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు. ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు./[జ. 1936]
* [[మార్చి 4]] - [[కె.వి.రఘునాథరెడ్డి]] కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు మరియు మాజీ కేంద్ర మంత్రి/[జ.1924]
* [[మార్చి 3]] - [[గంటి మోహనచంద్ర బాలయోగి]] ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు /[జ. 1951]
* [[మార్చి 11]]: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత [[జేమ్స్ టోబిన్]].
* [[ఏప్రిల్ 7]]: [[ఆంధ్ర ప్రదేశ్]] మాజీ [[ముఖ్యమంత్రి]] [[భవనం వెంకట్రాంరెడ్డి]].
"https://te.wikipedia.org/wiki/2002" నుండి వెలికితీశారు