హఠయోగ ప్రదీపిక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[దస్త్రం:Hatha yoga pradipika.jpg|thumb|right|హఠయోగ ప్రదీపిక ఆంగ్ల అనువాద పుస్తక ముఖచిత్రం.]]
స్వామీ ఘోరకనాథ్ శిష్యుడు యోగి స్వత్మరామ [[సంస్కృతము]]లో రచించిన '''హఠయోగ ప్రదీపిక''', హఠయోగములో ప్రాచీన పుస్తకముగా చెప్పబడుతున్నది. 15వ శతాబ్దములో వ్రాయబడిన ఈ గ్రంధము పురాతన సంస్కృత గ్రంధములతో పాటు స్వత్మరామ ప్రతిపాదించిన యోగ ముద్రలు కూడా ఉన్నవి. వీటిలో [[ఆసనాలు]], [[ప్రాణాయామము]], [[చక్రము]]లు,[[కుండలిని]],[[బంధము]]లు, [[క్రియ]]లు, [[శక్తి]], [[నాడి]], [[ముద్ర]] ఇంకా ఇతర విషయములు కలవు. 1924లో మద్రాసులోని ప్రాచ్యలిఖిత భాండాగారంలోని ఈ గ్రంథం దొరకగా దానిని దొరస్వామయ్య అనువదించారు.<ref>{{cite book|last1=ఓ.వై.|first1=దొరసామయ్య|title=హఠయోగ ప్రదీపిక|date=1924|publisher=అమెరికన్ డైమ్డ్ ముద్రాక్షరశాల|location=మద్రాసు|page=1|edition=మొదటి ముద్రణ|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Hara%20Youga%20Pradeepika&author1=O.Y.Sri.Dhorasamaiah&subject1=&year=1924%20&language1=telugu&pages=265&barcode=2040100047114&author2=&identifier1=ORI&publisher1=Kuppaswami,%20Velluru&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=SVORI&scannerno1=&digitalrepublisher1=UDL%20TTD%20TIRUPATI&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=TTD,Tirupati&copyrightexpirydate1=&format1=TIFF%20&url=/data/upload/0047/119|accessdate=27 October 2014}}</ref> ఈనాడు అనేక ఆధునిక ఇంగ్లీషు అనువాదములు దొరుకుతున్నవి.
 
రెండు స్రవంతులైన ఇద (మానసిక) మరియు పింగళ (భౌతిక) శక్తులను ఉపయోగించి, [[షుషుమ]] [[నాడి (యోగా)|నాడి]] (స్వీయ శక్తి)ని ఉద్గారించడానికి, శరీరంలోని వివిధ ప్రదేశాలలో వెన్నెముక ప్రాధమిక స్థానం నుండి తల పైభాగంవరకూ గల, కాస్మిక్ శక్తి కేంద్రాలను, సమాధి పొందేంత వరకు, వివిధ [[చక్రము]]ల ద్వారా ప్రేరేపించవలెను.
"https://te.wikipedia.org/wiki/హఠయోగ_ప్రదీపిక" నుండి వెలికితీశారు