"కఠోపనిషత్తు" కూర్పుల మధ్య తేడాలు

1,493 bytes added ,  13 సంవత్సరాల క్రితం
 
==మూల కధ==
వాజశ్రవుడు ([[ఉద్దాలకుడు]]) విశ్వజిత్త యాగం చేస్తాడు.యాగం చివర తనవద్ద ఉన్న సర్వ సంపదలు [[బ్రాహ్మణులు|బ్రాహ్మాలకు]] దానమిస్తాడు.అది చూస్తున్న నచికేతుడు తన తండ్రి దాన మిస్తున్న సంపదలో ఉన్న గోవులు ముసలితనం పొందిన గోవులు కూడా చాల ఉంటాయి.
:పీతోదకా జగ్ధతృణా దుగ్ధ్దోహా నిరింద్రియా:
:అనందా నామ తే లోకాస్తాన్ స గచ్చతి తా దతాత్
 
దాని గమనించిన వాజశ్రవుని కుమారుడైన నచికేతుడు తన తండ్రి వద్ద కు వేళ్ళి తనను ఎవ్వరకు దానమిస్తున్నావు అని అడుగు తాడు.ఒకసారి సమాధానం రాకపోయేటప్పటికి అదే ప్రశ్న మూడుసార్లు వేస్తాడు. తండ్రి విసిగి [[యముడు|యముడికి]] దాన మిస్తున్నాను అని అంటాడు.
4,728

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/131532" నుండి వెలికితీశారు