గంజాం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 76:
 
==చరిత్ర==
[[1950]]కి ముందు అవిభాజిత చారిత్రక గంజం జిల్లాలో ప్రస్తుత గజపతి జిల్లా మరియు [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రానికి చెందిన [[శ్రీకాకుళం]] జిల్లాలో కొంతభాగం ఉండేది. [1950]] లో గంజం జిల్లా నుండి శ్రీకాకుళం మరియు టెక్కలి ప్రాంతాలు మరుయు [[విశాఖపట్టణం]] జిల్లాలోని పాలకొండ ప్రాంతాలను కలిపి శ్రీకాకుళం జిల్లా రూపొందించబడింది. [[1992]] లో పరలకేముండి, కాశినగర్ మరియు రాంగిరి ఉదయగిరి ప్రాంతాలు గంజాం నుండి వేరుచేసి [[గజపతి]] జిల్లా రూపొందించబడింది. ఆరంభంలో గంజం పట్టణం జిల్లా కేంద్రగా ఉండేది. తరువాత జిల్లా కేంద్రం చత్రపూర్‌కు మార్చబడింది. ఈ జిల్లా " రెడ్‌కార్పెట్ " లో భాగంగా ఉంది. <ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
Undivided historical Ganjam district included present Gajapati district and also parts of [[Srikakulam district]] of [[Andhra Pradesh]] before 1950. In 1950, [[Srikakulam district]] was organised by separating [[Srikakulam]] and [[Tekkali]] areas from [[Ganjam]] district and [[Palakonda]] area from [[Visakhapatnam district]]. In 1992, [[Paralakhemundi]], [[Kasinagar]] and Ramagiri Udayagiri areas were separated from Ganjam district and organised as [[Gajapati district]]. At first, [[Ganjam]] has been headquarters of Ganjam district and later [[Chhatrapur]] was made as headquarters.
 
The district is currently a part of the [[Red Corridor]].<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
 
==భౌగోళికం==
"https://te.wikipedia.org/wiki/గంజాం_జిల్లా" నుండి వెలికితీశారు