యావజ్జీవ కారాగారశిక్ష: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:చట్టం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''యావజ్జీవ కారాగారశిక్ష''' అనగా తీవ్రమైన నేరం కింద దోషిగా నిర్ధారించబడిన వ్యక్తికి జీవితాంతం లేదా పెరోల్ (గరిష్ట శిక్ష కాలం పూర్తి కాక ముందే షరతులతో కూడిన పూచీకత్తుపై ఖైదీ తాత్కాలిక విడుదల) వరకు జైలులో ఉండేలా విధించబడే జైలు శిక్ష. యావజ్జీవ కారాగారశిక్షను యావజ్జీవ శిక్ష, జీవిత ఖైదు, యావజ్జీవ ఖైదు అని కూడా అంటారు.
 
[[వర్గం:చట్టం]]