బాలాసోర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 109:
== చరిత్ర ==
=== పురాతన చరిత్ర ===
బాలాసోర్ జిల్లా పురాతన కళింగరాజ్యంలో భాగంగా ఉండేది. తరువాత ముకుందదేవ్ మరణించే వరకు ఈ ప్రాంతం ఉత్కల్ (తోషల) రాజ్యంలో భాగంగా ఉండేది. [[1568]] నుండి 1750 -51 వరకు ఈ ప్రాంతాన్ని ముగల్ చక్రవర్తులు స్వాధీనపరచుకున్నారు. తరువాత ఒరిస్సాలోని ఈ ప్రాంతాన్ని మరాఠీ రాజులు అక్రమించుకున్నారు. [[1803]] లో " ట్రీటీ ఆఫ్ దేవ్‌గావ్ " ఒపాందం ద్వారా ఈ ప్రాంతం బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోకి మారింది. తరువాత ఈ ప్రాంతం [[1912]] వరకు " బెంగాల్ ప్రెసిడెంసీ " లో భాగంగా మారింది. ఢిల్లీలో షాజహాన్ చక్రవర్తిగా ఉన్న సమయంలో [[1634]] నుండి ఈ ప్రాంతంలోకి ఆగ్లేయుల నివాసాలు ఆరంభం అయ్యాయి. బ్రిటిష్, ఫ్రెంచ్ మరియు డచ్ వ్యాపారులకు ఈ ప్రాంతం ఆరంభకాల నౌకాశ్రయం అని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో మొదటిసారిగా డచ్ కాలనీ నిర్మించబడింది. తరువాత బ్రిటిష్ కాలనీలు నిర్మించబడ్డాయి. [[1640]] లో ఈ ప్రాంతంలో మొదటిసారిగా ఆంగ్లేయులు ఫ్యాక్టరీలు నిర్మించారు. ఈ సమయంలో డచ్ మరియు డానిష్ కాకనీలు ఈ ప్రాంతంలో అధికరించాయి.
Balasore district was a part of the ancient [[Kalinga (India)|Kalinga]] and later became a territory of Toshala or Utkal, till the death of Mukunda Dev. It was annexed by Mughals in 1568 and remained as a part of their suzerainty up to 1750-51. Subsequently, the [[Maratha]]s of Nagpur occupied this part of Odisha and it came under the dominion of the Maratha Rajas. In 1803, this part was ceded to [[British East India Company|The British East India Company]] through the Treaty of Deogaon and it became a part of [[Bengal Presidency]] until 1912. But the first English Settlement came into existence in Balasore region in 1634 while [[Shah Jahan]] was the emperor at Delhi. The region was an early trading port for British, French and Dutch ships in the early age of Enlightenment and became a colonial part of first [[Danish India]] and later [[British India]]. The first of English factories was established in this region in 1640. During this period Dutch and Danish settlements were also found in this region.
 
=== జిల్లాగా ===
Balasore as a separate district was created in October 1828 while it was in the Bengal Presidency. With the creation of Bihar province, Odisha was diverted along with Balasore district from Bengal to Bihar. With the creation of [[Odisha|Orissa]] as a separate State on 1 April 1936, Balasore became an integral part of the new state. The national movement of independence surged ahead with the visit of [[Mahatma Gandhi]] in 1921. Inchudi Salt Revolution (Lavana Satyagrah) and Srijang Satyagrah for non-payment of Revenue Tax are famous as part of the struggle for freedom movement. Praja Andolan was initiated against the ruler of Nilagiri State. In January 1948, the state of Nilagiri was merged with the state of Orissa and became a part of Balasore district. On 3 April 1993, Bhadrak Sub-division became a separate district.
"https://te.wikipedia.org/wiki/బాలాసోర్_జిల్లా" నుండి వెలికితీశారు