బాలాసోర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 112:
 
=== జిల్లాగా ===
[[1828]] లో బాలాసోర్ భూభాగం బెంగాల్ ప్రెసిడెంసీలో భాగంగా ఉన్న సమయంలో బాలాసోర్ ప్రాంతానికి జిల్లా అంతస్థు ఇవ్వబడింది.[[ బీహార్]] రాష్ట్రం ఏర్పాటు చేసిన తరువాత బాలాసోర్ ప్రాంతం బెంగాల్ నుండి బిహార్‌లో చేర్చబడింది. [[1936]] ఏప్రెల్ 1 [[ఒరిస్సా]] ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన తరువాత బాలాసోర్ ఒరిస్సా రాష్ట్రంలో భాగంగా మారింది. [[1921]] లో [[మహాత్మాగాంధీ]] నాయకత్వంలో స్వాతంత్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఉప్పుసత్యాగ్రం మరియు శ్రీజంగ్ సత్యాగ్రం (ఆదాయం పన్ను ఎగవేత) స్వాతంత్ర పోరాటంలో ప్రధానపాత్ర వహించాయి. నీలగిరి రాజాస్థానానికి వ్యతిరేకంగా ప్రజా ఆందోళన మొదలైంది. [[1948]] జనవరిలో నీలగిరి రాజాస్థానం ఒరిస్సా రాష్ట్రంతో విలీనం అయింది. తరువాత నీలగిరి రాజాస్థానం [[బాలాసోర్]] జిల్లాగా మారింది. [[199931993]] ఏప్రెల్ 3 న భద్రక్ ఉపవిభాగాన్ని ప్రత్యేక జిల్లాగా రూపొందించారు.
 
=== వ్యాపార కేంద్రం ===
"https://te.wikipedia.org/wiki/బాలాసోర్_జిల్లా" నుండి వెలికితీశారు