తిరుపతి లడ్డు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
# కళ్యాణోత్సవ లడ్డూ - కల్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు భక్తులకూ కల్యాణోత్సవం లడ్డూను ప్రసాదంగా అందజేస్తారు
# ప్రోక్తం లడ్డూ - వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు.
 
==భౌగోళిక గుర్తింపు==
'తిరుపతి లడ్డు'కు భౌగోళిక కాపీరైట్ (పేటెంట్) హక్కు లభించింది. దీని వలన తిరుమలలో తయారయ్యే లడ్డు ప్రసాదంపై తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్తి హక్కులు సంక్రమిస్తాయి. దీనివల్ల ఇలాంటి లడ్డును తయారుచేయడానికి గాని, దాని పేరును వినియోగించుకునేందుకు కాని ఇతరులకు ఎలాంటి అవకాశం ఉండదు. ఈ భౌగోళిక హక్కు కోసం తిరుమల తిరుపతి దేవస్థానం జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ చైన్నైలోని కార్యాలయంలో దరఖాస్తు చేసింది. దానిని పరిశీలించిన కార్యాలయం భౌగోళిక కాపీరైట్ ను నిర్ధారిస్తూ ధ్రువీకర పత్రాన్ని జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ కార్యాలయానికి చెందిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ ట్రేడ్ మార్క్ జిఎల్ వర్మ టిటిడి అధికారులకు అందజేశారు.
 
==పోటు(లడ్డూ తయారీ శాల)==
"https://te.wikipedia.org/wiki/తిరుపతి_లడ్డు" నుండి వెలికితీశారు