"కఠోపనిషత్తు" కూర్పుల మధ్య తేడాలు

1,799 bytes added ,  13 సంవత్సరాల క్రితం
 
==మూల కధ==
వాజశ్రవుడు ([[ఉద్దాలకుడు]]) విశ్వజిత్త యాగం చేస్తాడు.యాగం చివర తనవద్ద ఉన్న సర్వ సంపదలు [[బ్రాహ్మణులు|బ్రాహ్మాలకు]] దానమిస్తాడు.అది చూస్తున్న నచికేతుడు తన తండ్రి దాన మిస్తున్న సంపదలో ఉన్న గోవులు ముసలితనం పొందిన గోవులు కూడా చాల ఉంటాయి. వాజశ్రవుని కుమారుడైన నచికేతుడు దానిని గమనించి ఈ విధంగా ముసలి గోవులను దానమివ్వడం వల్ల తండ్రి ఆనంద లోకాలకు ఏవిధంగా చేరుకొంటాడు అని భావిస్తాడు.
:పీతోదకా జగ్ధతృణా దుగ్ధ్దోహా నిరింద్రియా:
:అనందా నామ తే లోకాస్తాన్ స గచ్చతి తా దతాత్
 
దాని గమనించిన వాజశ్రవుని కుమారుడైన నచికేతుడు తన తండ్రి వద్ద కు వేళ్ళి తనను ఎవ్వరకు దానమిస్తున్నావు అని అడుగు తాడు.ఒకసారి సమాధానం రాకపోయేటప్పటికి అదే ప్రశ్న మూడుసార్లు వేస్తాడు. తండ్రి విసిగి [[యముడు|యముడికి]] దాన మిస్తున్నానుదానమిస్తున్నాను అని అంటాడు.<br>
 
తండ్రి వాక్యా పరిపాలనను సరించి యమ లోకానికి పోతాడు. అక్కడ [[యముడు|యమధర్మరాజు]] అవుట్ ఆఫ్ స్టేషన్. నచికేతుడు మూడు రాత్రులు యమలోకంలొ అన్నపానాలు లేకుండా గడుపుతడు. యముడు ఇంటికి తిరిగి వచ్చి చూసేటప్పటికి అతిధి బ్రాహ్మణుడు మూడు రోజులు అన్నపానాలు లేకుండా ఉండడం చూసి నచికేతుడింకి మూడు వరాలు ప్రసాదిస్తాను అని అంటాడు. నచికేతుడు మెదటి వరంగా తన తండ్రి తనను మళ్ళి చూసేటప్పటికి శాంతస్వరూపం లో ఉండాలి అని కోరుకొంటాడు. రెండోవరం గా యముడు నచికేతుడికి అగ్ని కార్యం ఏవిధంగా చెయ్యాలో బోధిస్తాడు. అవిఢంగా నచికేతుడు అగ్నివిద్యోపదేశం పొదడం వల్ల దానిని నచికేతాగ్ని అని పిలుస్తారు.
4,728

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/131744" నుండి వెలికితీశారు