కఠోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
 
==మూల కధ==
వాజశ్రవుడు ([[ఉద్దాలకుడు]]) విశ్వజిత్త యాగం చేస్తాడు.యాగం చివర తనవద్ద ఉన్న సర్వ సంపదలు [[బ్రాహ్మణులు|బ్రాహ్మాలకు]] దానమిస్తాడు.అదివాజశ్రవుడు చూస్తున్న నచికేతుడు తన తండ్రి దాన మిస్తున్నదానమిస్తున్న సంపదలో ఉన్న గోవులు ముసలితనం పొందిన గోవులు కూడా చాల ఉంటాయి. వాజశ్రవుని కుమారుడైన నచికేతుడు దానిని గమనించి ఈ విధంగా ముసలి గోవులను దానమివ్వడం వల్ల తండ్రి ఆనంద లోకాలకు ఏవిధంగా చేరుకొంటాడు అని భావిస్తాడు.
 
:పీతోదకా జగ్ధతృణా దుగ్ధ్దోహా నిరింద్రియా:
:అనందా నామ తే లోకాస్తాన్ స గచ్చతి తా దతాత్
:సహోవాచ పితరం తత కస్మై మాం దాస్యసీతి
:ద్వితీయం తృతీయం త హఓవాచ మృత్యవే త్వా దదామీతి
 
నచికేతుడు తన తండ్రి వద్ద కు వేళ్ళి తనను ఎవ్వరకు దానమిస్తున్నావు అని అడుగు తాడు.ఒకసారి సమాధానం రాకపోయేటప్పటికి అదే ప్రశ్న మూడుసార్లు వేస్తాడు. తండ్రి విసిగి [[యముడు|యముడికి]] దానమిస్తున్నాను అని అంటాడు.<br>
"https://te.wikipedia.org/wiki/కఠోపనిషత్తు" నుండి వెలికితీశారు