కసాపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 103:
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
 
కసాపురం గ్రామం లోని నేట్టికంటి దేవాలయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ది చెందినది. ఇక్కడికి ప్రతి రోజు ఎంతో మంది భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రధాన ఆలయానికి దగ్గరలోనే గుట్టపైన బాల ఆంజనేయ స్వామి వెలసినాడు. నేట్టికంటి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు తరువాత బాల ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు. ప్రధాన ఆలయం నుండి కొద్ది దూరం లో చిన్న గుట్ట పైన కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఇక్కడ నుంచి చూస్తే కసాపురం ఆలయం మొత్తము వ్యూ కనిపిస్తుంది. కసాపురం నుండి గుంతకల్లు కు వెళ్ళే దారిలో శనీశ్వరుని ఆలయం తో పాటు అయ్యప్ప స్వామి ఆలయం కూడా ఉన్నది.
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
 
"https://te.wikipedia.org/wiki/కసాపురం" నుండి వెలికితీశారు