"రమణ మహర్షి" కూర్పుల మధ్య తేడాలు

అచ్చుతప్పులు, కొన్ని పదాల సవరణలు
చి (Wikipedia python library)
(అచ్చుతప్పులు, కొన్ని పదాల సవరణలు)
}}
 
'''శ్రీ రమణ మహర్షి''' (ఆంగ్లం : '''Sri Ramana Maharshi''') ([[తమిళం]] : ரமண மஹரிஷி)([[డిసెంబరు 30]], [[1879]] – [[ఏప్రిల్ 14]], [[1950]]), పుట్టుక పేరు '''వెంకట్రామన్ అయ్యర్''', ఒక భారతీయ ఋషి. ఇతను [[తమిళనాడు]] తిరుచుజైతిరుచ్చుళి లోని ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడుజన్మించారు. ఇతడువీరు 16 సంవత్సరాల వయస్సులో మోక్షముమోక్షజ్ఞానము పొంది తిరువణ్ణామలై లోని అరుణాచల పర్వతాలపై తన బసను ఏర్పాటు చేసుకున్నాడుస్థిరపడ్డారు.<ref>[http://benegal.org/ramana_maharshi/books/pos/pos001.html Ramana Maharshi and the Path of Self-Knowledge]</ref> బ్రాహ్మణ కుటుంబములో జన్మించిననూ మోక్షముమోక్షజ్ఞానము పొందిన తరువాత తనను "అతియాశ్రమి" గా ప్రకటించుకున్నాడుప్రకటించుకున్నారు.<ref>[http://www.davidgodman.org/rteach/atiasrami1.shtml Bhagavan Sri Ramana Maharshi the Atiasrami, p.1<!-- Bot generated title -->]</ref>.
 
రమణ మహర్షి బోధనలలో ప్రధానమైనది "[[మౌనము]]" లేదా "మౌనముద్ర". ఇతనువీరు చాలా తక్కువగా ప్రసంగించేవాడుప్రసంగించేవారు, తన మౌనముతో సందేశం పొందలేని వారికి మాత్రమే ప్రసంగాలమాటల రూపంలోద్వారా బోధనలుమార్గం చేపట్టేవాడుచూపేవారు. <ref>[http://benegal.org/ramana_maharshi/books/tw/tw518.html Talks with Sri Ramana Maharshi]</ref> ఇతనివీరి బోధనలలోనూబోధనలలో విశ్వజనీయమైన [[ఆత్మజ్ఞానం]] ప్రధానాంశంగా వుండేది.<ref>[http://bhagavan-ramana.org/beasyouareintro.html Be As You Are Introduction]</ref> ఎవరైనా ఉపదేశించమని కోరితే, "స్వీయ శోధన" ఉత్తమమని, దీనిద్వారాఇది మాత్రమేసూటి మార్గమని తద్వారా మోక్షము సులభ సాధ్యమని బోధించేవాడుబోధించేవారు. తనతమ బోధనఅనుభవము [[అద్వైతం]], [[జ్ఞాన యోగం|జ్ఞానయోగా]] లతో ముడివడియున్ననూ, అడిగినవారి మనస్థితిని బట్టి వారికి మార్గముల [[భక్తి]]ని ప్రధానంగాకూడా బోధించేవాడుబోధించేవారు.<ref name="autogenerated6">[http://bhagavan-ramana.org/meditationandconcentration.html Sri Ramana's approval of other practices]</ref>
 
= కుటుంబ నేపధ్యం =
శ్రీ రమణ మహర్షి గా ప్రఖ్యాతి గాంచిన ఈ మహానుభావుడికి తల్లి తండ్రులు పెట్టిన పేరు 'వెంకట్రామన్ అయ్యర్'. భగవాన్ భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలోని తిరుచ్చుళిలో 1879 డిశంబరు 30వ తేదీ 'ఆరుద్ర దర్శనం(పునర్వసు నక్షత్రము)' నాడు జన్మించారు. శ్రీ భగవాన్ గారి తల్లి తండ్రులు శ్రీమతి అయగమ్మాళ్అళగమ్మాళ్, శ్రీ సుందరేశం అయ్యర్లు.
శ్రీ భగవాన్ గారికి ఇద్దరు సోదరులు(నాగస్వామి, నాగ సుందరం) ఒక సోదరి (అలమేలు). సుందరేశ అయ్యర్ గారు అక్కడ ప్లీడరుగా పని చేసే వారు.
 
= బాల్యం =
పూర్వాశ్రమంలో భగవాన్ అందరు పిల్లల లాగే సాధారణంగా ఉండేవారు. అపారమైన దేహదారుడ్యుం కలిగిఉండేవారు. బాల్యం లో చదువు మీద ఆసక్తి చూపించేవారు కాదు. తిరుచోళ్ళి గ్రామంతిరుచ్చుళి లో సరైన విద్యాసౌకార్యంవిద్యాసౌకర్యం లేక పోవడం కారణం చేత వాళ్ళ చిన్నాన వద్దకు (సుబ్బాయ్యర్) వేళ్ళారువెళ్ళారు. రమణులు చిన్నతనం లో బాగా నిద్ర పోయేవారు, ఏలాంటిఎలాంటి నిద్ర అంటే తోటిఆయన పిల్లాలునిద్రపోయినప్పుడు ఆయన నిద్రపోయినాప్పుడుతోటి పిల్లాలుపిల్లలు ఆయన్ని నడిపించి దూరంగదూరంగా తీసుకువేళ్ళితీసుకువెళ్ళి బాదినబాదినా ఆయనకు తేలిసేదికాదుతెలిసేదికాదు. ఈయన అసలు పేరు వేంకటేశ్వర. ఒకసారి పాఠశాలలో వేంకటేశ్వారవేంకటేశ్వర అని రాయమంటే వెంకట్రామన్ అని రాయడం చేత వెంకట్రామన్ అని పిలవడం ప్రారంభం అయింది. రమణ గారి తండ్రి చనిపోవడం వాళ్ళ సుబ్బాయ్యర్సుబ్బయ్యర్ గారు నాగస్వామి(రమణ గారి అన్నయ్య),రమణ లను మధురాయ్మధురై తిసుకునితీసుకుని వేళ్ళిపోయారువెళ్ళిపోయారు. రామస్వామి అయ్యార్అయ్యర్ అనే ఆయన అరుణాచలం వేళ్ళివస్తుండగావెళ్ళివస్తుండగా రమణ లురమణులు పలకరించి ఎక్కడ నుంచి వస్తున్నారు అని అడిగారు, ఆయన అరుణాచలం నుంచి వస్తున్నాను అని చేప్పగాచెప్పగా , ఆమాట విన్న తరువాత ఆయనలో ఏదో తేలియని గోప్ప అనుభూతి కలిగింది. అప్పటి నుంచి అల్లరిచేయండం, రుచుల కోసం ప్రాకులాడటం మానివేసారు.
 
 
= బోధనలు =
స్వీయ-శోధన ద్వారా మాత్రమే "జ్ఞాన మార్గము". ఇతడివీరి బోధనలలో హిందూమత సిద్ధాంతాల ప్రకారం ఉపనిషత్తులు మరియు అద్వైత వేదాంతములనే కాకుండా, అనేక మత సారములను మార్గాలను తన బోధనలలో బోధించేవాడుబోధించేవారు.<ref name="autogenerated6" />
 
* "The state in which the unbroken experience of existence-consciousness is attained by the still mind, alone is samadhi. That still mind which is adorned with the attainment of the limitless Supreme Self, alone is the reality of God.
68

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1318829" నుండి వెలికితీశారు