హిందూ కాలగణన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''హిందూ కాలగణన''' (''Hindu calendar'') కాలక్రమాన అనేక మార్పులు చెందింది. ఫలితంగా ప్రస్తుతం వివిధ ప్రాంతీయ కాలగణనా విధానాలున్నాయి. అధికంగా హిందూ కాలగణన [[సూర్య సిద్ధాంతం]] ఆధారంగా ఉంది. ఇది షుమారుగా క్రీ.శ. 3వ శతాబ్దానికి ప్రామాణికంగా రూపొందినట్లు భావిస్తున్నారు. ఇది [[వేదాంగం|వేదాంగాలలో]] ఒకటైన [[జ్యోతిషం]] అనే భాగంగా పరిగణింపబడుతుంది. [[ఆర్యభట్టు]]డు (క్రీ.శ. 499), [[వరాహమిహిరుడు]] (6వ శతాబ్దం), [[భాస్కరాచార్యుడు]] (12వ శతాబ్దం) వంటి జ్యోతిశ్శాస్త్రవేత్తలు ఈ కాలగణనను మరింత అభివృద్ధి చేశారు.
సంవత్సరాలు గణన చెయ్యడం కోసం శకాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. వివిధమైన శకాలు ఆచరణఆచరణలో లోఉన్నాయిఉన్నాయి. కలి శకం, శాలివాహన శకం, విక్రమార్క శకం, క్రీస్తు శకం, ఆది శంకర భగవత్పాదుల శకం, శ్రీకృష్ణదేవరాయల శకం మొదలైనవి.
 
*దక్షిణ భారత కాలగణన పద్ధతి - శాలివాహన శకం
"https://te.wikipedia.org/wiki/హిందూ_కాలగణన" నుండి వెలికితీశారు