సెప్టెంబర్ 2: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
== జననాలు ==
*[[1928]]: [[రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు]], తెలుగు అక్షర శిఖరం, ప్రముఖ రచయిత, సాహితీ వేత్త.
*[[1936]]: [[హరనాథ్]],తెలుగు సినిమాల్లో రొమాంటిక్ ఐకాన్ గా పేరొందారు. ఈయన తొలి సినిమా అయిన మాఇంటి మహాలక్ష్మి 1959 లో హైదరాబాద్ సారధీ స్టూడియోస్ లో చిత్రీకరించారు
* [[1942]]: [[బాడిగ రామకృష్ణ]], పార్లమెంటు సభ్యుడు భారత జాతీయ కాంగ్రెసు
* [[1956]] - సాహసరత్న [[నందమూరి హరికృష్ణ]] (నటుడు, రాజకీయ నాయకుడు)
"https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_2" నుండి వెలికితీశారు