రేఖాచిత్రం: కూర్పుల మధ్య తేడాలు

→‎చరిత్ర: కళల వెలుపల రేఖాచిత్రాలు
పంక్తి 21:
 
[[ఫోటోగ్రఫి]] వినియోగం విస్తారం అవటంతో రేఖాచిత్రాల వాడుకలో మార్పు వచ్చినది.
 
'''''కళల వెలుపల రేఖాచిత్రాలు'''''
'''''కళల వెలుపల రేఖాచిత్రాలు''''' రేఖాచిత్రాలు కళామాధ్యమంగా విస్తారంగా వాడబడిననూ, ఇవి కళలకి మాత్రమే పరిమితం కాలేదు. కాగితం విరివిగా లభ్యం కాని కాలమైన 12వ శతాబ్దంలో సాధువులు ఐరోపా ఖండంలో అతి క్లిష్టమైన రేఖాచిత్రాలు జంతువుల చర్మం నుండి తయారు చేయబడే తోలు పై చిత్రీకరించేవారు. విఙాన శాస్త్రంలో, వైఙానిక ఆవిష్కరణలకి, పలు విషయాలని అర్థమయ్యేలా వివరించటానికి ఉపయోగిస్తారు. 1616 లో ఖగోళ శాస్త్రవేత్త అయిన గెలీలియో గెలీలీ చంద్రుని యొక్క పరిమాణ క్రమాన్ని అర్థమయ్యేలా వివరించేందుకు రేఖాచిత్రాలనే వాడాడు. ఖండాల రూపాలని వివరించేందుకు భూగోళ శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ వెజెనర్ 1924 లో రేఖాచిత్రాలని వాడాడు.
 
===ప్రముఖ రేఖాచిత్రకారులు===
"https://te.wikipedia.org/wiki/రేఖాచిత్రం" నుండి వెలికితీశారు