కఠోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
నచికేతుడు తన తండ్రి వద్ద కు వేళ్ళి తనను ఎవ్వరకు దానమిస్తున్నావు అని అడుగు తాడు.ఒకసారి సమాధానం రాకపోయేటప్పటికి అదే ప్రశ్న మూడుసార్లు వేస్తాడు. తండ్రి విసిగి [[యముడు|యముడికి]] దానమిస్తున్నాను అని అంటాడు.<br>
 
తండ్రి వాక్యా పరిపాలనను సరించి యమ లోకానికి పోతాడు. అక్కడ [[యముడు|యమధర్మరాజు]] అవుట్ ఆఫ్ స్టేషన్. నచికేతుడు మూడు రాత్రులు యమలోకంలొ అన్నపానాలు లేకుండా గడుపుతడు. యముడు ఇంటికి తిరిగి వచ్చి చూసేటప్పటికి అతిధి బ్రాహ్మణుడు మూడు రోజులు అన్నపానాలు లేకుండా ఉండడం చూసి నచికేతుడింకి మూడు వరాలు ప్రసాదిస్తాను అని అంటాడు. నచికేతుడు మెదటి వరంగా తన తండ్రి తనను మళ్ళి చూసేటప్పటికి శాంతస్వరూపం లో ఉండాలి అని కోరుకొంటాడు. రెండోవరం గా యముడు నచికేతుడికి అగ్ని కార్యం ఏవిధంగా చెయ్యాలో బోధిస్తాడు. అవిఢంగా నచికేతుడు అగ్నివిద్యోపదేశం పొదడం వల్ల దానిని నచికేతాగ్ని అని పిలుస్తారు.<br>
 
చివరి వరంగా నచికేతుడు మనిషి మరణించిన తరువాత మరో దేహంతో సంబంధపడే జీవి ఉంటాడా ఉండడా అనే విషాయాన్ని విశదకరీంచమంటాడు. అప్పుడు యముడు నచికేతుడి బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి కల యౌగ్యత ను పరీక్షించదలచి రకరకలైన ప్రలోభాలు పెడతాడు. వేరే వరాన్ని ఏదైన కొరుకోంటాడు.అయిటే నచికేతుడు నిశ్చల మనస్సుతో సాంసారిక భోగాలను తృణీకరిం జ్ఞాన విద్య మీదే మనస్సు కేంద్రీకరిస్తాడు. యముడు నచికేతుడి వైరాగ్యానికి మెచ్చి మనిషి మరణాంతరం జరిగే విషయాలు చెబుతాడు.<br>
"https://te.wikipedia.org/wiki/కఠోపనిషత్తు" నుండి వెలికితీశారు