బాలాసోర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 122:
[[File:Flood-in-Odisha 2011.jpg|thumb|Balasore district is affected with flood in its coastal areas]]
బలాసోర్ జిల్లా ఒరిస్సా జిల్లా ఈశాన్యభాగంలో ఉంది. జిల్లా 21° 3' మరియు 21° 59' డిగ్రీల ఉత్తర రేఖాంశంలో మరియు 86° 20' నుండి 87° 29 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా సముద్రమట్టానికి 19.08 మీటర్ల ఎత్తులో ఉంది. జిల్లా వైశాల్యం 3634 చ.కి.మీ. జిల్లా ఉత్తర సరిహద్దులో [[పశ్చిమ బెంగాల్]]కు చెందిన [[మదీనాపూర్]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[బంగాళాఖాతం]], దక్షిణ సరిహద్దులో [[భద్రక్]] జిల్లా, మరియు పశ్చిమ సరిహద్దులో [[మయూర్భంజ్]] జిల్లా మరియు [[కెందుజహర్]] జిల్లా ఉన్నాయి.
బలాసోర్ జిల్లా " సిటీ ఆఫ్ శాండ్ " మరియు " లాండ్ ఆఫ్ సీ షోర్ " గుర్తించబడుతుంది.
 
== నైసర్గికం ==
నైసర్గుకంగా జిల్లా 3 విభాగాలుగా విభజించబడింది. కోస్టల్ బెల్ట్, ఇన్నర్ అల్యూవియల్ ప్లెయిన్ మరియు నైరుతీ కొండలు. సముద్రతీర ప్రాంతం 81 కి.మీ పొడవు ఉంటుంది. ఇక్కడ సముద్రతీరం వెంట కొన్ని చోట్ల ఇసుకదిబ్బలు ఉంటాయి. ఈ ప్రాంతం సదా వరదలతో ఉప్పునీటి ప్రవాహంతో లోతు తక్కువ నీరు కలిగి ఉంటుంది. ఇది వ్యవసాయానికి ఉపకరించదు. సమీపకాలంగా ఈ ప్రాంతం కొబ్బరి మరియు పోక తోటలు పెంచబడుతున్నాయి. సమీపకాలంగా ఈ ప్రాంతంలో రొయ్యల పెంపకం మరియు ఉప్పు ఉత్పత్తి కూడా చేపట్టబడుతుంది.తరువాత సారవంతమైన భూభాగం. ఇది వ్యవసాయానికి ఉపకరిస్తుంది. ఇది అటవీ ప్రాంతంలేని భూభాగం. అదే సమయంలో ఇది జనసాంధ్రత అధికంగా కలిగి ఉంది. మూడవ భూభాగం నైరుతీలో ఉన్న పర్వత ప్రాంతం.
"https://te.wikipedia.org/wiki/బాలాసోర్_జిల్లా" నుండి వెలికితీశారు