బాలాసోర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 128:
ఇది నీలగిరి ఉపవిభాగం ఉంది. కొండలతో నిండిన ఈ భూభాగంలో ఉష్ణమండాలానికి చెందిన అర్ధహరిత వృక్షాలు అధికంగా ఉంటాయి. నీలగిరి కొండలోఉన్న ఎత్తైన శిఖరం సముద్రమట్టానికి 543 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాంతంలో రాష్ట్రంలోని గిరిజన తెగలకు చిందిన ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో విలువైన అటవీ సంపద మరియు క్వారీలు అధికంగా ఉన్నాయి.
=== నదులు ===
బాలాసోర్ [[ఒరిస్సా]] లోని తీరప్రాంత జిల్లాలలో ఒకటి. సముద్రతీరం ఉన్న కారణంగా జిల్లాలో రెండు ప్రధాన నదులు ప్రవహిస్తున్నాయి:బుధబలంగ మరియు సుబర్ణరేఖ నదులు పడమర నుండి తూర్పుకు ప్రవహిస్తున్నాయి. బలాసోర్ జిల్లా అంతటా నీటిపారుదల సౌకర్యం ఉంది.
Balasore, the coastal district of Odisha is crisscrossed with perennial and estuarine rivers because of its proximity to the sea. Two important rivers of Odisha, namely :- Budhabalanga and [[Subarnarekha River|Subarnarekha]] pass through this district from west to east before surging into the Bay of Bengal. The irrigation system in Balasore district is very much widespread.
 
=== భూమి ===
The soil of Balasore district is mostly alluvial laterite. The soil of Central region is mostly clay, clay [[loam]] and sandy loam which is very fertile for paddy and other farm produces. Nilagiri Sub-division is mostly gravelly and lateritic soil, which is less fertile. A small strip of saline soil is also seen along the extreme coastal part of the district.
"https://te.wikipedia.org/wiki/బాలాసోర్_జిల్లా" నుండి వెలికితీశారు