బాబు గోగినేని: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Babu-Gogineni.jpg|250px|thumb|right]]
'''బాబు గోగినేని''' హైదరాబాదు కు చెందిన ప్రముఖ [[హేతువాది]] , మానవతా వాది. [[ఏప్రిల్ 14]], [[1968న జన్మించిన 'రాజాజీ రామనాథబాబు గోగినేని' తొలుత హైదరాబాదులోని అలయన్స్ ఫ్రాన్సైస్ లో ఫ్రెంచ్ భాషా బోధకునిగా, ఫ్రెంచ్ సాంస్కృతిక కేంద్రానికి అధిపతిగా పనిచేశాడు. 10 సంవత్సరాలు అంతర్జాతీయ మానవత, నైతిక సంఘమునకు (International Humanist and Ethical Union) అధ్యక్షునిగా పని చేశాడు<ref>http://www.iheu.org/node/216</ref>. ఈ సంఘములో 40 దేశాలకు సభ్యత్వమున్నది. లండన్ ప్రముఖ కార్యస్థానము. బాబు అధ్యక్షునిగా ఉన్న 9 సంవత్సరములలో పలు మానవ హక్కుల ఉద్యమాలు నడిపి అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు. న్యూయార్క్ టైమ్స్, సి యన్ యన్, బిబిసి బాబు కార్యకలాపాలని విస్తృతముగా ప్రచురించేవి.
 
 
"https://te.wikipedia.org/wiki/బాబు_గోగినేని" నుండి వెలికితీశారు