మసూమా బేగం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:హైదరాబాదు జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''మసూమా బేగం''' (జ: 1902) సుప్రసిద్ధ సంఘ సేవకురాలు. ఈమె ముస్లింలలోభారతదేశపు ముస్లిం మహిళలలో తొలి పట్టభద్రురాలు. ఈమె సోదరుడు [[ఆలీఅలీ యావర్ జంగ్]] హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఈమెమసూమా భర్తబేగం డాక్టర్1901, హుసేన్అక్టోబరు ఆలీ7న ఖాన్హైదరాబాదులో ఉస్మానియాజన్మించింది. విశ్వవిద్యాలయంలోఈమె ఆంగ్లతండ్రి శాఖాధిపతిగాఖదివే పనిచేశారుజంగ్ బహాదుర్ (మిర్జా కరీంఖాన్), తల్లి తయ్యబా బేగం. ఈమెకు చిన్నతనం నుండి సంఘసేవలో ఆసక్తి ఎక్కువ. వీరు ఇరవై సంవత్సరాల వయసులో "అంజుమన్" అనే విద్యా ప్రసార సంస్థకు అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1927లో హైదరాబాదులో ఏర్పడిన అఖిల భారత మహిళా సంస్థ యొక్క ఆంధ్ర శాఖ కార్యదర్శిగా తరువాత అధ్యక్షురాలిగా పనిచేశారు.
 
ఈమె భర్త డాక్టర్ హుసేన్ ఆలీ ఖాన్ [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో ఆంగ్ల శాఖాధిపతిగా పనిచేశారు. వీరికి నలుగు సంతానం - అలీఖాన్, అనీస్ హస్నైన్, మీర్జా ఆసిఫ్ అలీఖాన్, నాసిర్ అలీఖాన్
ఈమె 1952లో షాలిబండ నియోజక వర్గం నుండి, 1957లో పత్తర్ ఘట్టీ నియోజక వర్గం నుండి శాసన సభకు ఎన్నికయ్యారు.
 
ఈమె 1952లో షాలిబండ నియోజక వర్గంనియోజకవర్గం నుండి, 1957లో పత్తర్ ఘట్టీ నియోజక వర్గంనియోజకవర్గం నుండి శాసన సభకు ఎన్నికయ్యారు. ఈమె [[నీలం సంజీవరెడ్డి]] మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసింది.
ప్రపంచంలో ద్వేషం, అసూయ నిర్మూలించేందుకు [[ఐక్యరాజ్య సమితి]] ఏర్పాటు చేసిన సంఘంలో వీరు సభ్యురాలు.
 
ప్రపంచంలో ద్వేషం, అసూయ నిర్మూలించేందుకు [[ఐక్యరాజ్య సమితి]] ఏర్పాటు చేసిన సంఘంలో వీరు సభ్యురాలు. మసూమా బేగం 1990, మార్చి 2న హైదరాబాదులో మరణించింది.
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:మహిళా రాజకీయనాయకులు]]
[[వర్గం:19021901 జననాలు]]
[[వర్గం:1990 మరణాలు]]
[[వర్గం:హైదరాబాదు జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/మసూమా_బేగం" నుండి వెలికితీశారు