గోవిందుడు అందరివాడేలే: కూర్పుల మధ్య తేడాలు

711 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
బొమ్మలు జతచేసాను
దిద్దుబాటు సారాంశం లేదు
(బొమ్మలు జతచేసాను)
 
===చిత్రీకరణ===
[[దస్త్రం:Rajiv Gandhi International Airport.jpg|thumb|240px|శంషాబాద్ వద్దనున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ సినిమా చిత్రీకరణ ఇక్కడే మొదలయ్యింది.]]
మొదట షూటింగ్ అక్టోబర్ నెల మొదట్లో ప్రారంభిస్తారని వార్తలొచ్చాయి. అక్టోబర్ నెల మధ్యలో సినిమాకి సంబంధించిన లొకేషన్లను వెతికే పనులు మొదలయ్యాయి.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/location-scouting-for-venkatesh-charan-film-underway.html|title=లొకేషన్ల వేటలో వెంకీ – రామ్ చరణ్ ల చిత్రం|publisher=123తెలుగు.కామ్|date=11 October 2013|accessdate=16 March 2014}}</ref> కానీ ఆపై సినిమా షూటింగ్ నవంబర్ నెలకు వాయిదా పడింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/venkatesh-and-charan-film-to-start-next-month.html|title=వచ్చే నెల నుండి ప్రారంభంకానున్న వెంకటేష్, చరణ్ ల మల్టీ స్టారర్ సినిమా|publisher=123తెలుగు.కామ్|date=22 October 2013|accessdate=16 March 2014}}</ref> నవంబర్ మొదట్లో బండ్ల గణేష్ సినిమా చిత్రీకరణ డిసెంబర్ నెల నుంచి మొదలవుతుందని స్పష్టం చేసారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/venkatesh-ram-charan-film-to-roll-in-december.html|title=డిసెంబర్ నుచి సెట్స్ ప్పైకి వెళ్లనున్న వెంకీ – రామ్ చరణ్ మూవీ|publisher=123తెలుగు.కామ్|date=1 November 2013|accessdate=16 March 2014}}</ref> డిసెంబర్ నెల మధ్యలో ఈ సినిమా చిత్రీకరణలో అగ్రభాగం తమిళనాడులోని అనేక ప్రాంతాలతో పాటు పొల్లాచిలో జరుగుతుందని స్పష్టం చేసారు. అందుకోసం కృష్ణవంశీ లొకేషన్లను ఎంపిక చేసుకోడానికి తన టీంతో సహా బయలుదేరారని మీడియాలో వార్తలొచ్చాయి.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/ram-charan-krishna-vamsis-film-to-be-shot-in-pollachi-hm.html|title=పొల్లాచిలో షూట్ చెయ్యనున్న రామ్ చరణ్ – కృష్ణవంశీ ల సినిమా|publisher=123తెలుగు.కామ్|date=19 December 2013|accessdate=16 March 2014}}</ref> 2013 తమకు కలిసిరాలేదని భావించడం వల్ల ఈ సినిమా చిత్రీకరణ జనవరిలో మొదలవుతుందని ఆపై భావించారు.<ref>{{cite web|url=http://www.apherald.com/Movies/ViewArticle/41074/JANVERY-BECOMING-MEGA-MONTH/|title=మెగా నెలగా మారబోతున్న జనవరి!|publisher=ఏపీహెరాల్డ్.కామ్|date=4 December 2013|accessdate=16 March 2014}}</ref> కానీ చివరికి జనవరి నెలమధ్యలో చరణ్ స్వయంగా ఈ సినిమా చిత్రీకరణ ఫిబ్రవరి 6, 2014న హైదరాబాదులో మొదలవుతుందని స్పష్టం చేసాడు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/ram-charan-to-join-krishna-vamsis-film-on-feb-6.html|title=ఫిబ్రవరి 6నుండి కృష్ణవంశీ సినిమాలో పాల్గొనున్న రామ్ చరణ్|publisher=123తెలుగు.కామ్|date=11 January 2014|accessdate=16 March 2014}}</ref> ఫిబ్రవరి 6, 2014న సినిమా ప్రారంభోత్సవములో నాటి నుంచి 3 రోజుల పాటు హైదరాబాదులో చిత్రీకరణ కొనసాగుతుందని, ఆ తర్వాత తమిళనాడులోని పొల్లాచి, నాగర్ కోయిల్ తదితర ప్రాంతాల్లో జరుగుతుందని మీడియాకు స్పష్టం చేసారు. ఫిబ్రవరి 6, 2014న [[శంషాబాద్]] విమానాశ్రయంలో చిత్రీకరణ మొదలయ్యింది.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/telugu/article/103312.html|title=హైదరాబాద్ లో రామ్ చరణ్ సినిమా|publisher=ఇండియాగ్లిట్స్|date=10 February 2014|accessdate=16 March 2014}}</ref> ఫిబ్రవరి 9, 2014న కాజల్ అగర్వాల్ తన పాత్రకోసం షూటింగ్ మొదలుపెట్టగా ఆ రోజున తనపై, చరణ్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/kajal-joins-the-sets-of-ram-charan-krishnavamsis-film.html|title=రామ్ చరణ్ టీంతో జత కలిసిన కాజల్|publisher=123తెలుగు.కామ్|date=9 February 2014|accessdate=16 March 2014}}</ref> అక్కడ చిత్రీకరణ పూర్తయ్యాక మొదట అనుకున్న ప్రణాళిక ప్రకారం తమిళనాడులోని [[రామేశ్వరం]] ప్రాంతంలో చిత్రీకరణ కొనసాగింది.<ref>{{cite web|url=http://www.teluguone.com/tmdb/news/news-tl-30272c1.html|title=రామేశ్వరం చేరిన చరణ్ సినిమా|publisher=తెలుగువన్|date=18 February 2014|accessdate=16 March 2014}}</ref> అక్కడ చరణ్, కాజల్, శ్రీకాంత్ మరియూ ముఖ్యతారాగణంపై కుటుంబ సన్నివేశాలను చిత్రీకరించారు.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/spotnews/ram-charan-kajal-movie-schedule-rameshwaram-130665.html|title=రామేశ్వరంలో రామ్‌చరణ్‌ రచ్చ|publisher=వన్ఇండియా|date=19 February 2014|accessdate=16 March 2014}}</ref> రామేశ్వరం, నాగర్ కోయిల్ తదితర ప్రాంతాల్లో చరణ్, కాజల్ లపై కొన్ని సన్నివేశాలు, ఒక పాట చిత్రీకరించాక ఫిబ్రవరి నెలచివరన స్కాట్లాండ్, ప్యారిస్, లండన్ వంటి విదేశ ప్రాంతాలలో మే నెల నుంచి చిత్రీకరణ జరుగుతుందని, ఆ షెడ్యూల్లో కొన్ని ముఖ్యమయిన సన్నివేశాలు, పాటలను చిత్రీకరిస్తారని వెళ్ళడించారు.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/telugu/article/103947.html|title=విదేశాలకు వెళ్తున్న రామ్ చరణ్..|publisher=ఇండియాగ్లిట్స్|date=25 February 2014|accessdate=16 March 2014}}</ref> ఆపై మార్చి నెల చివరి వరకూ [[కన్యాకుమారి]] ప్రాంతంలో చిత్రీకరణ జరుగుతుందని వార్తలొచ్చాయి.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/ram-charan-kv-shoot-will-go-upto-25th-march-at-kanyakumari.html|title=ఈ నెలాఖరు వరకు కన్యాకుమారి ఉండనున్న రామ్ చరణ్ టీం|publisher=123తెలుగు.కామ్|date=2 March 2014|accessdate=16 March 2014}}</ref> కేరళలోని కొన్ని అందమైన ప్రాంతాల్లో సైతం షూటింగ్ జరుగుతుందని ప్రకటించాక కన్యాకుమారి షెడ్యూల్లో కొన్ని కుటుంబ మరియూ హాస్య సన్నివేశాలను చిత్రీకరించారు.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/ram-charan-shooting-kanyakumari-131348.html|title=రామ్‌చరణ్‌,కృష్ణ వంశీ చిత్రం లేటెస్ట్ ఇన్ఫో|publisher=వన్ఇండియా|date=3 March 2014|accessdate=16 March 2014}}</ref>
 
ఆపై చరణ్, శ్రీకాంత్, మరికొందరు ఫైటర్లపై యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారు.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/telugu/article/104392.html|title=ఫైట్స్ చేస్తున్న చరణ్..|publisher=ఇండియాగ్లిట్స్|date=6 March 2014|accessdate=16 March 2014}}</ref> ఆపై మార్చి 9 నుంచి 26 వరకూ చిత్రీకరణ పొల్లాచి ప్రాంతంలో కొనసాగుతుందని ప్రకటించారు.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/ram-charan-shooting-at-pollachi-132079.html|title=26 వరకూ కొబ్బరి చెట్ట క్రిందే రామ్ చరణ్|publisher=వన్ఇండియా|date=14 March 2014|accessdate=16 March 2014}}</ref> అక్కడ ఉడుమలైపెట్టై ప్రాంతంలో కొన్ని వివాహ సన్నివేశాల చిత్రీకరణతో షెడ్యూల్ మొదలయ్యింది. ఆ తర్వాత చరణ్, కాజల్ లపై పొల్లాచిలోని పచ్చని ప్రకృతి ప్రాంతాల్లో ఒక రొమాంటిక్ పాటను తెరకెక్కించారు.<ref>{{cite web|url=http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1403/14/1140314027_1.htm|title=పొల్లాచ్చిలో చరణ్, కాజల్... ప్రకృతిఅందాల నడుమ రొమాన్స్!|publisher=వెబ్ దునియా|date=14 March 2014|accessdate=16 March 2014}}</ref><ref>{{cite web|url=http://www.teluguone.com/tmdb/news/ram-charan-romance-with-kajal-tl-31222c1.html|title=పొల్లాచ్చిలో చరణ్ కాజల్ రొమాన్స్|publisher=తెలుగువన్|date=14 March 2014|accessdate=16 March 2014}}</ref> పచ్చదనం థీంతో ఆ పాట కొనసాగుతుందని వార్తలొచ్చాయి.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/greenery-theme-for-charans-song.html|title=పొల్లాచిలో రామ్ చరణ్ పాట షూటింగ్|publisher=123తెలుగు.కామ్|date=14 March 2014|accessdate=16 March 2014}}</ref> చిత్రీకరణ పూర్తయ్యాక చరణ్ పొల్లాచిలో కొన్ని యాక్షన్ సీక్వెన్సుల చిత్రీకరణలో పాల్గొన్నాడు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/charan-participates-in-action-sequences.html|title=యాక్షన్ సన్నివేశాలలో పాల్గుంటున్న చరణ్|publisher=123తెలుగు.కామ్|date=21 March 2014|accessdate=21 March 2014}}</ref> పొల్లాచి నుంచి తిరిగొచ్చాక సినిమా ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా బండ్ల గణేష్ మీడియాతో "ఏప్రిల్ రెండో వారం నుంచి హైదరాబాద్‌లోని రామానాయుడు సినీ విలేజ్, రామోజీ ఫిలిం సిటీలో దాదాపు 40 రోజుల పాటు షూటింగ్ జరుగుతుంది. చిత్రప్రధాన తారాగణమంతా పాల్గొంటారు. పాటలను విదేశాల్లో చిత్రీకరిస్తాం" అని స్పష్టం చేసారు.<ref>{{cite web|url=http://www.andhrajyothy.com/node/79682|title=రామ్‌చరణ్ గోవిందుడు అందరివాడేలే|publisher=ఆంధ్రప్రభ|date=27 March 2014|accessdate=27 March 2014}}</ref> ఏప్రిల్ 17న అధికారికంగా ఏప్రిల్ 21 నుంచీ రామానాయుడు స్టూడియోస్ సినీ విలేజ్ భాగంలోని హౌస్ సెట్లో రెండో షెడ్యూల్ 40 రోజులపాటు కొనసాగుతుందని ప్రెస్ నోట్ విడుదలచేసి స్పష్టం చేసారు దర్శకనిర్మాతలు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/ram-charan-govindudu-andarivadele-second-schedule-starts-from-april-21st.html|title=ఏప్రిల్ 21 నుండి ‘గోవిందుడు అందరివాడేలే’ సెకండ్ షెడ్యుల్|publisher=123తెలుగు.కామ్|date=17 April 2014|accessdate=17 April 2014}}</ref> కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల షెడ్యూల్ మే 2 నుంచి మొదలయ్యింది.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/-3118--3143-2--3112--3137--3074--3098--3135--3120--3134--3100--3111--3134--3112--3135--3122--3147--3095--3147--3125--3135--3074--3110--3137--3105--3137--telugu-news-106867|title=మే 2 నుంచి రాజధానిలో గోవిందుడు|publisher=ఇండియాగ్లిట్స్|date=30 April 2014|accessdate=6 May 2014}}</ref> మే నెల రెండో వారంలో హైదరాబాద్ నగర్ శివార్లలో నిర్మించిన ఒక భారీ సెట్లో చరణ్, మరికొందరిపై పోరాట సన్నివేశాలు చిత్రీకరించారు. వీటికి రామ్ – లక్షణ్ నేతృత్వం వహించగా ఆ సన్నివేశాల చిత్రీకరణలో రాజ్ కిరణ్, మిత్ర, కాశీ విశ్వనాథ్ పాల్గున్నారు.<ref>{{cite web|url=http://www.eenadu.net/Cinema/cinemainner.aspx?item=sets|title=గోవిందుడి పోరాటం|publisher=ఈనాడు|date=6 May 2014|accessdate=6 May 2014}}</ref><ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/ram-charan-busy-in-action-sequels-of-govindudu-andarivadele.html|title=యాక్షన్ సీక్వెన్స్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్|publisher=123తెలుగు.కామ్|date=6 May 2014|accessdate=6 May 2014}}</ref> ప్రధాన తారాగణం పాల్గొన్న కొన్ని కుటుంబ సన్నివేశాల చిత్రీకరణ తర్వాత ఈ సినిమా షూటింగ్ నానక్ రామ్ గూడాలో వేసిన ప్రత్యేకమైన సెట్లో కొనసాగింది. రానున్న రోజులలో సినిమాలోని చాలా బాగం ఇక్కడే తీయనున్నారని వార్తలొచ్చాయి.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/govindudu-andhari-vadele-shifts-to-nanakramguda.html|title=నానక్ రామ్ గూడాలో షూటింగ్ జరుపుకుంటున్న ‘గోవిందుడు అందరి వాడేలే’|publisher=123తెలుగు.కామ్|date=7 May 2014|accessdate=7 May 2014}}</ref> అయితే చరణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతుండటం వల్ల చిత్రీకరణ కొన్ని రోజులు నిలిపివేశారు. అప్పుడు చర‌ణ్‌పైనే కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నారని, ఆయ‌న కోలుకొనేవ‌ర‌కు సినిమా ఆపేయాల‌ని చిత్రబృందం నిర్ణయించిందని వార్తలొచ్చాయి. చరణ్ కూడా ఈ విషయాన్ని దృవీకరించాడు.<ref>{{cite web|url=http://telugu.gulte.com/tmovienews/4397/Govindudu-Andarivadele-shoot-cancelled-due-to-Charans-illness|title=చ‌ర‌ణ్ `గోవిందుడు..` ఆగిపోయాడు!|publisher=గల్ట్.కామ్|date=9 May 2014|accessdate=9 May 2014}}</ref> వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడం, అయ్యప్ప స్వామి దీక్షలో ఉండటం చేత అల్పాహారంపై మాత్రమే జీవిస్తూ బలహీన పడటం ఈ జ్వరానికి గల కారణాలని వార్తలొచ్చాయి.<ref>{{cite web|url=http://www.tupaki.com/news/view/Ram-Charan-Got-High-Fever/61051|title=చరణ్ 'గోవిందుడు..' షూట్ ఆగింది|publisher=తుపాకి.కామ్|date=9 May 2014|accessdate=9 May 2014}}</ref>
 
[[దస్త్రం:Al Khazneh.jpg|thumb|240px|దక్షిణ జోర్డాన్ ప్రాంతంలోని పెట్రా నగరంలో ఉన్న చారిత్రాత్మక కట్టడం. దీని దగ్గర చరణ్, కాజల్ లపై ఒక పాటను చిత్రీకరించారు.]]
మే 28న ప్రెస్ నోట్ విడుదల చేసి ఈ సినిమా చిత్రీకరణ జూన్ 5 నుంచీ హైదరాబాదులో నిర్మించిన ఇంటి సెట్లో కుటుంబ నేపధ్య సన్నివేశాలు మొత్తం తెరకెక్కించాక చిత్రబృందం లండన్ వెళ్తుందని బండ్ల గణేష్ స్పష్టం చేసారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/jayasudha-in-govindudu-andarivadele.html|title=‘గోవిందుడు అందరివాడేలే’లో నటించనున్న జయసుధ|publisher=123తెలుగు.కామ్|date=28 May 2014|accessdate=28 May 2014}}</ref> ఆ తర్వాత జూన్ 2014 నెలమధ్యలో హైదరాబాదులో ఇప్పటికే ఒక మాంటేజ్ పాట చిత్రీకరణ పూర్తయ్యిందని, మిగిలిన చిత్రీకరణ జులై 31, 2014 వరకూ జరుగుతుందని స్పష్టం చేసిన బండ్ల గణేష్ లండన్ నగరంలో కొన్ని సన్నివేశాలు, పాటలు ఆగస్ట్ 1, 2014 నుంచి ఆగస్ట్ 15, 2014 వరకూ చిత్రీకరిస్తామని స్పష్టం చేసారు. తద్వారా ఆగస్ట్ 15, 2014న షూటింగ్ మొత్తం పూర్తవుతుందని వ్యాఖ్యానించారు.<ref>{{cite web|url=http://www.andhrajyothy.com/node/104735|title=అమ్మలాంటి కమ్మనైన 'గోవిందుడు అందరివాడేలే'|publisher=ఆంధ్రజ్యోతి|date=15 June 2014|accessdate=15 June 2014}}</ref> జూన్ 18న ఒక షెడ్యూల్ పూర్తిచేసుకున్న చిత్రబృందం అప్పటివరకూ జరిగిన షెడ్యూల్లో 2 పాటలు, కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించగా తదుపరి షెడ్యూల్ జూన్ 21 నుంచి మొదలవుతుందని వార్తలొచ్చాయి.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/govindudu-andarivadele-schedule-completed.html|title=పూర్తైన రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడెలే’ షెడ్యూల్|publisher=123తెలుగు.కామ్|date=18 June 2014|accessdate=18 June 2014}}</ref> జూన్ నెలమధ్యలో రామ్‌ - లక్ష్మణ్‌ సారథ్యంలో లారీని తరుముతుండగా దాని కొక్కేనికి తగిలి ఈడ్చుకుంటూ వెళ్లే సన్నివేశం చిత్రీకరించారు. కొన్నిచోట్ల ఎగిరి దూకే సన్నివేశాలలో చిన్నవాటికి చరణ్ నేరుగా దూకగా, మిగిలిన వాటిని ఫైటర్లతో రామ్‌ - లక్ష్మణ్‌లు చేయించారు.<ref>{{cite web|url=http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/govindudu-andarivadele-shooting-resumed-in-hyderabad-114062300069_1.html|title=యాక్షన్‌లో రామ్‌ చరణ్‌... లారీ కొక్కేనికి తగిలి ఈడ్చుకెళ్లే సీన్...|publisher=వెబ్ దునియా|date=23 June 2014|accessdate=3 July 2014}}</ref> జూన్ నెలచివర్లో అద్దాలను అమర్చిన ఒక ప్రత్యేక సెట్లో ఒక పాటను చరణ్, కాజల్ లపై చిత్రీకరించారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/gavs-song-shoot-in-progress.html|title=సాంగ్ షూట్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్|publisher=123తెలుగు.కామ్|date=30 June 2014|accessdate=30 June 2014}}</ref> లండన్ వెళ్ళక ముందు పొల్లాచిలో జులై 13, 2014 నుండి పదిరోజులు వరకూ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాలనుకున్నా అనివార్య కారణాల వల్ల ఆలస్యమై పొల్లాచిలో చిత్రీకరణ అయితే జులై 20, 2014 లేదా ఆ తర్వాత మొదలుపెట్టాలని దర్శకనిర్మాతలు భావించారు. అప్పటివరకూ చిత్రీకరణ హైదరాబాదులో కొనసాగింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/govindudu-andarivadele-next-schedule-at-pollachi.html|title=మళ్ళీ పొల్లాచ్చి వెళ్లనున్న ‘గోవిందుడు అందరివాడెలే’|publisher=123తెలుగు.కామ్|date=8 July 2014|accessdate=11 July 2014}}</ref><ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/slight-delay-in-gav-pollachi-schedule.html|title=కాస్త ఆలస్యంగా పొల్లాచ్చి వెళ్లనున్న గోవిందుడు|publisher=123తెలుగు.కామ్|date=16 July 2014|accessdate=18 July 2014}}</ref> జులై 21, 2014న మొదలైన పొల్లాచి షెడ్యూల్ జులై 28, 2014న విజయవంతంగా పూర్తయ్యింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/govindudu-andarivadele-movie-pollachi-schedule-completed.html|title=‘గోవిందుడు అందరివాడేలే’ పొల్లాచ్చి షెడ్యూల్ కంప్లీటెడ్..!|publisher=123తెలుగు.కామ్|date=28 July 2014|accessdate=28 July 2014}}</ref> తదుపరి షెడ్యూల్ జులై 29, 2014న కారైకుడి ప్రాంతంలో మొదలై ఆగస్ట్ 3, 2014 నుండీ హైదరాబాదులో కొనసాగింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/govindudu-andarivadele-movie-shooting-at-karaikudi.html|title=కారైకుడిలో ప్రారంభమైన ‘గోవిందుడు..’ తాజా షెడ్యూల్.|publisher=123తెలుగు.కామ్|date=30 July 2014|accessdate=30 July 2014}}</ref><ref>{{cite web|url=http://www.indiaglitz.com/31203143311431033135-31123137307431053135-312931443110312031343116313431103149-31223147-3098312031073149-312831353112313531183134-telugu-news-111308|title=రేపటి నుండి హైదరాబాద్ లో చరణ్ సినిమా..|publisher=ఇండియాగ్లిట్స్|date=2 August 2014|accessdate=2 August 2014}}</ref> రామోజీ ఫిల్మ్ సిటీలో ఏకథాటిగా చిత్రీకరణ జరుపుకున్నాక బండ్ల గణేష్ లండన్ నగరంలో ఆగస్ట్ 24 నుంచి చరణ్‌పై ఒక సోలో పాట, జోర్డాన్ నగరంలో చరణ్-కాజల్‌పై డ్యూయెట్ తెరకెక్కించి హైదరాబాదు తిరిగొచ్చాక 3 రోజులు షూటింగ్ జరిపితే చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని స్పష్టం చేసారు.<ref>{{cite web|url=http://www.sakshi.com/news/movies/ram-charan-kajals-govindudu-andarivadele-shoot-in-london-157505|title=లండన్ వెళుతున్న గోవిందుడు|publisher=సాక్షి|date=14 August 2014|accessdate=14 August 2014}}</ref><ref>{{cite web|url=http://www.indiaglitz.com/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%97%E0%B1%8B%E0%B0%B5%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%A1%E0%B1%81-telugu-news-113263|title=పాట చిత్రీకరణలో 'గోవిందుడు'|publisher=ఇండియాగ్లిట్స్|date=3 September 2014|accessdate=3 September 2014}}</ref><ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/ram-charan-heads-to-jordan.html|title=జోర్డాన్ లో స్టెప్స్ ఫినిష్ చేసిన రామ్ చరణ్.!|publisher=123తెలుగు.కామ్|date=3 September 2014|accessdate=3 September 2014}}</ref> ఆ షెడ్యూల్ ఆగస్ట్ 25, 2014న మొదలై సెప్టెంబర్ 12, 2014న ముగిసింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/gav-london-schedule-from-25th.html|title=ఆగష్టు 25 నుంచి గోవిందుడి లండన్ షెడ్యూల్|publisher=123తెలుగు.కామ్|date=19 August 2014|accessdate=19 August 2014}}</ref> ఆ తర్వాత హైదరాబాదులో ఒక పాటను కూడా చిత్రీకరించారు.<ref>{{cite web|url=http://www.sakshi.com/news/movies/ram-charan-s-govindudu-andarivadele-intro-song-shoot-in-london-160847|title=లండన్‌లో గోవిందుడి చిందులు|publisher=సాక్షి|date=25 August 2014|accessdate=25 August 2014}}</ref> సినిమా చిత్రీకరణ సెప్టెంబర్ 22, 2014న ముగీంది. ఇదే విషయాన్ని కృష్ణవంశీ తర్వాత ఖరారు చేసారు.<ref>{{cite web|url=http://telugu.gulte.com/tmovienews/6233/No-hurdles-for-Ram-charan-GAV-release|title=గోవిందుడు ఆన్‌ ట్రాక్‌|publisher=గల్ట్.కామ్|date=22 September 2014|accessdate=26 September 2014}}</ref><ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/exclusive-interview-krishna-vamsi-chiranjeevi-had-tears-in-his-eyes.html|title=ప్రత్యేక ఇంటర్వ్యూ : కృష్ణవంశీ – ‘గోవిందుడు..’ సినిమా చూసి చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.|publisher=123తెలుగు.కామ్|date=25 September 2014|accessdate=26 September 2014}}</ref>
 
1,403

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1326046" నుండి వెలికితీశారు