సన్నీ లియోన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
==జీవితం==
సన్నీలియోన్ తండ్రి టిబెట్ లో పుట్టిన సిక్కు మతస్తుడైనా ఆయన ఢిల్లీలో పెరిగాడు. ఈమె తల్లి హిమాచల్ ప్రదేశ్ వాస్తవ్యురాలు. 1981 మే 13 న జన్మించిన ఈమె అసలు పేరు కరేన్ మల్హోత్రా. ఈమె పుట్టక ముందే తల్లిదండ్రులు కెనడా దేశంలో స్థిరపడ్డారు. సన్నీలియోన్ చిన్నతనంలో పాటలు పాడటం, డాన్స్ చేయడం, హార్స్ రైడింగ్, కుక్క పిల్లలని ఇష్ట పడేది. చిన్నతనం నుండి సన్నీలియోన్ స్వేచ్ఛగానే పెరిగింది. పదకొండు ఏళ్ల వయసులో తన బాయ్ ఫ్రెండ్ తొలి ముద్దును రుచిచూసింది <ref>సాక్షి - ఫన్ డే , 26 ఆదివారం - ఆగష్ణు 2012</ref>. పద్నాలుగేళ్ళ వయసులో నానమ్మ ఒత్తిడి వీరు కుమార్తెను తీసుకొని తల్లిదండ్రులు కాలిఫోర్నియాకు వెళ్ళారు. పదహారేళ్ళ వయసులో తన బాయ్ ఫ్రెండ్ కు [[కన్య]]త్వాన్ని అర్పించిన సన్నీలియోన్ పద్దెనిమిదేళ్ళ వయసులో తాను బై సెక్సువల్ అను గుర్తించింది.
 
యుక్తవయసుకు వచ్చిన సన్నీలియోన్ మోడల్ గా ఎదగాలనుకుంది. 1999 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పీడియాట్రిక్ నర్సుగా శిక్షణ తీసుకుంది. ఈ దశలో వివస్త్రణ అవుతూ నాట్యం చేసే మరో యువతి పరిచయమైంది. తన ద్వార్ జాన్ స్టెవెన్స్ అనే ఏజెంట్ పరిచయమయ్యాడు. అతని ద్వారా పురుషుల పత్రిక అయిన పెంట్ హౌస్ లో పనిచేసే 'జె అలెన్' ను ముఖాముఖి కలిసిన తర్వాత ఎడల్ట్ ఇండస్ట్రీ పై అపోహలు తొలగిపోయాయి. క్రమేణా చెరి, హై సొసైటి, స్వాంక్, లెగ్ వరల్డ్, హస్లర్, క్లబ ఇంటర్నేషనల్ వంటి అడల్ట్ పత్రికల్లో పూర్తి నగ్నంగా ఫోజులిచ్చింది. 2003 సంవత్సరానికి 'పెంట్ హౌస్ పెట్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెల్చుకొంది. 2005 లో నీలి చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి నటిగా ఎ.వి.యన్ అలల్ట్ ఇండస్ట్రీ అవార్డు సాధించింది. తర్వాత స్వయంగా ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించింది. ఇటీవల 2011 లో జరిగిన బిగ్ బాస్ 5 వంటి రియాలిటీ షోలో పాల్గొన్న సన్నీలియోన్ బాలీవుడ్ నటిగా అవకాశమందుకొన్నది. జిస్మ్ 2 ఈమె మొదటి హీందీ చిత్రం. ఈమె ఈ క్రింది ఇవ్వబడిన నీలి చిత్రాలలో నటించింది.
 
==నటించిన నీలి చిత్రాలు ==
{{Div col|cols=3}}
"https://te.wikipedia.org/wiki/సన్నీ_లియోన్" నుండి వెలికితీశారు