"షకీలా" కూర్పుల మధ్య తేడాలు

1,085 bytes removed ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
{{Infobox actor
| bgcolour =
| name = షకీలా
| image =
| imagesize = 150px
| caption = షకీలా
| birthname = సి.షకీలా బేగమ్<ref>http://cinidiary.com/peopleinfo1.php?searchtext=shakeela&pigsection=Actor&picata=2&Search=Search</ref>
| birthdate = {{Birth date and age|1973|11|19|df=y}}
| birthplace = [[బుచ్చిరెడ్డిపాలెం]], [[కోట (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)]], [[ఆంధ్రప్రదేశ్]]
| deathdate =
| deathplace =
| othername = షక్కు
| occupation = నటి
| spouse =
| parents = చాంద్ భాషా, చాంద్ బేగమ్
 
| homepage =
| notable role =
}}
'''షకీలా''' ప్రముఖ దక్షిణ భారత చలన చిత్ర నటి. ఎక్కువగా [[మళయాళం|మళయాళ]] శృంగార చిత్రాలలో నటించింది.
 
షకీలా సూళ్లూరుపేట దగ్గర [[కోట (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)]] లో పెరిగింది. తమిళంలో "ప్లేగర్ల్స్" అనే 'సాఫ్ట్‌కోర్' చిత్రంతో ఈమె సినీ ప్రస్థానం మొదలెట్టింది ఈ సినిమాలో సిల్క్ స్మిత ప్రధాన కథానాయిక కావడం విశేషం. తర్వాత "కిన్నెర తుంబికళ్" అనే మళయాళం చిత్రంతో మొదటిసారిగా పాప్యులర్ అయింది. సుమారు 110 సినిమాల్లో నటించిన షకీలా, ఎక్కువగా తమిళం, మళయాళం, తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో నటించింది. షకీలా నటించిన ఈ సినిమాలన్నీ దాదాపు "బి" గ్రేడ్ 'సాఫ్ట్‌కోర్' సినిమాలుగానే చెప్పుకోవచ్చు. ఈమె తారస్థాయిలో సినిమాలు తీసిన కాలంలో "షకీలా సినిమా" అన్న పదాన్ని "సాఫ్ట్ పోర్న్" సినిమాకు పర్యాయపదంగా వాడేవారు.<ref>http://www.hindu.com/thehindu/mp/2002/08/08/stories/2002080800160200.htm Shakeela films</ref> ఇలాంటి షకీలా సినిమాల పాప్యులారిటీ విదేశీ భాషల్లోకి కూడా విస్తరించి, ఈ అర్ధనగ్న చిత్రాలు నేపాలీ, చైనీస్, సింహళ భాషల్లోకి కూడా డబ్బింగు చేయబడ్డాయి. తొలిరోజుల్లో సంచలనాత్మకంగా పైభాగంలో ఆఛ్ఛాదన లేకుండా కొన్ని కొన్ని సినిమాలలో నటించిది. కానీ ఆ తరువాత వచ్చిన సినిమాలలో అశ్లీల దృశ్యాల చిత్రీకరణకు మారు వేషధారిని (బాడీ డబుల్) ఉపయోగించింది. 2003 నుండి శృంగార పాత్రలు మానేసి సినిమాలలో క్యారక్టెరు ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూ వచ్చింది.
 
తన పేరు శృంగార రసానికి ప్రతీకగా ఎందుకు మారిందో తెలియజెప్పటానికి, షకీలాలు ఎలా పుడతారో, ఎలా రూపుదిద్దుకుంటారో అందరికీ తెలియాలని ఆత్మకథ వ్రాసినట్టు చెప్పుకున్నది. ఈమె చాల దుర్భమైన బాల్యాన్ని గడిపింది. పదహారేళ్ళ వయసులో ఈమె తల్లే స్వయంగా వ్యభిచరించడానికి పంపింది. తన నటించిన సినిమాలు కేవలం తన శరీరాన్ని శృంగారభరితంగా చూపటానికి మాత్రమే పరిమితమయ్యాయని, తనలోని నటిని వెలికితీయటానికి ఎవ్వరూ ప్రయత్నించలేదని షకీలా ఆత్మకథలో చెప్పుకున్నది.
 
ఒకప్పుడు దక్షిణ భారతదేశ చలనచిత్ర రంగంలో ఎక్కువ పారితోషికం తీసుకొన్న నటీమణి అయిన షకీలా, అమె డబ్బు వ్యవహారాలంతా చూసుకొంటున్నపెద్దక్క నూర్జహాన్ ఖాజేసి దివాళా తీసే స్థితికి తెచ్చింది. సినిమాలతో విసిగిపోయానని. పెళ్లి చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదామనుకుంటున్నానని వెలిబుచ్చినా కుటుంబ సభ్యులు అందుకు సముఖం చూపకపోవడంతో కేవలం వాళ్ళు డబ్బు కోసమే ఉంటున్నారని ఆమెకు అర్ధమైంది.<ref>http://www.andhrajyothy.com/node/65107ఆంధ్రజ్యోతి13.2.2014 </ref>
 
==నటించిన చిత్రాలు==
===తెలుగు===
*[[ఆదివారం ఆడవాళ్లకు సెలవు]]
*[[నాగ]]
*[[జయం]]
veede
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
* {{imdb name|id=0787631|name=షకీల}}
[[వర్గం:1963 జననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:తెలుగు సినిమా శృంగార నటీమణులు]]
[[వర్గం:తమిళ సినిమా నటీమణులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:మలయాళ సినిమా నటీమణులు]]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1326322" నుండి వెలికితీశారు