నంది తిమ్మన: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
1521లో ముక్కు తిమ్మన రాయల తరఫున [[గయ]]ను సందర్శించి అక్కడ నావాడ నాయకులపై కృష్ణదేవరాయల విజయానికి ప్రతీకగా ఒక విజయశాసనం ప్రతిష్టించాడని చరిత్రకారులు భావిస్తున్నారు.<ref>[http://books.google.com/books?id=dE1mAAAAMAAJ&q=nandi+timmana&dq=nandi+timmana Epigraphia Andhrica, Volume 1]</ref> ఈ ప్రసిద్ధి చెందిన కృష్ణదేవరాయల గయ శాసనం క్రింద రాజప్రశస్తిని కీర్తిస్తూ చెక్కబడిన కంద పద్యం ముక్కు తిమ్మన వ్రాసిన పారిజాతాపహరణంలోనిది కావటం, కృష్ణదేవరాయలు గయను సందర్శించిన ఆధారం లేకపోవటం ఈ సంభావ్యతకు మద్దతునిస్తున్నాయి.<ref>[http://books.google.com/books?id=quXUAAAAMAAJ&q=nandi+timmana&dq=nandi+timmana Epigraphia Indica, Volume 2]</ref>
 
emi ra ya ledu
==రచనా శైలి==
 
తిమ్మన రచన [[పారిజాతాపహరణం]] ప్రసిద్ధి చెందింది. ఇతను "వాణీ విలాసము" అనే మరొక కావ్యాన్ని రచించినట్లు తెలుస్తున్నా అది లభ్యం కావడం లేదు.
 
 
తన సమకాలికుడైన [[అల్లసాని పెద్దన]] వలే క్లిష్టమైన పదప్రయోగాలకు పోకుండా సున్నితమైన, సులువైన పద్దతిలోనే రచనలు చేశాడు. ఈయన రచనలు కేవలం పండితులకే కాక పామర జనులను సైతం విశేషంగా ఆకర్షించేవి. అందుకే ఆయన రచనలను '''ముక్కు తిమ్మన ముద్దు పలుకులు''' అని వ్యవహరిస్తారు. [[పారిజాతాపహరణం]] లో ఆయన రచించిన సుకుమారమైన శృంగార రసాత్మకమైన పద్యాలు ఇప్పటికీ పండితుల నోళ్ళలో నానుతూనే ఉంటాయి.
 
 
; ముక్కు తిమ్మనాచార్యు ముద్దు పలుకు
ఈ నానుడి తిమ్మన పద్యరచనారీతిని బట్టి, శైలీశయ్యాది సౌభాగ్యాన్ని బట్టి ఏర్పడి ఉంటుంది.పాత్రనుబట్టి శైలిని మార్చడం, నాటకీయతను పొందుపరచడం, సామెతలు, సూక్తులు ప్రయోగించడం, సమయోచిత ఉపమానాలు ప్రయోగించడం, తెలుగు నుడికారాన్ని వాడడం, చమత్కారంగా చెప్పడం మొదలైన వాటివల్ల ఇవి "ముద్దు పలుకులు" అనిపిస్తాయి.<ref name="dvana">తెలుగు సాహిత్య చరిత్ర - డా. [[ద్వా.నా.శాస్త్రి]]</ref>
<poem>
;కృష్ణుని చేష్టలకు సత్యభామ ఇలా తూలనాడింది
ఏమేమీ కలహాసనుండచటికై యేతెంచి యిట్లాడెనా?
ఆ మాటల్చెవియొగ్గి తా వినియెనా ఆ గోపికా వల్లభుం
డేమేమాడెను రుక్మిణీ సతియు, నీ వింకేటికిన్ దాచెదే?
నీ మోమాటలు మాని నీరజముఖీ, నిక్కంబెరింగింపవే
 
 
; సత్యభామ రోదించిన విధము
ఈసున బుట్టి డెందమున హెచ్చిన శోకదవానలంబుచే
గాసిలి యేడ్చె ప్రానవిభు కట్టెదుటన్ లతాంగి పంకజ
శ్రీసఖమైన మోముపయి చేలచెఱంగిడి బాలపల్లవ
గ్రాస కషాయ కంఠ కలకంఠ వధూకల కాకలీ ధ్వనిన్
</poem>
 
==పారిజాతాపహరణం==
"https://te.wikipedia.org/wiki/నంది_తిమ్మన" నుండి వెలికితీశారు