ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి: కూర్పుల మధ్య తేడాలు

అకాడమి వ్యాసంలో విలీనం చేశాను.
పంక్తి 22:
*[[తిక్కన పదప్రయోగ కోశం]], 1971, 1974, 1977
*[[పదబంధ పారిజాతము]], 1959
*[[===సమాలోచనం]], 1980===
అకాడమి యొక్క 20వ వార్షికోత్సవం 1979లో జరిగిన సందర్భంగా ఆధునిక సాహిత్య ప్రక్రియలపై పలువురు విమర్శకులు ప్రసంగించారు. అనంతరకాలంలో ఈ గ్రంథ రూపంలో ఆ ప్రసంగాలు వ్యాసాలుగా మలిచి ప్రచురించారు.<ref> * [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=samaaloochanan%27&author1=ji%20vi%20subrahmand-yan%27&subject1=GENERALITIES&year=1980%20&language1=telugu&pages=372&barcode=2990100051770&author2=&identifier1=&publisher1=Andhra%20Pradesh%20Sahitya%20Akademi&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=SNL,%20Vetapalem&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-01-07&numberedpages1=&unnumberedpages1=&rights1=&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data/upload/0051/775 భారత డిజిటల్ లైబ్రరీలో సమాలోచం పుస్తకం.]</ref> దీనికి డా. [[జి.వి.సుబ్రహ్మణ్యం]] సంపాదకత్వం వహించారు.
 
;వ్యాసాలు :
# నేటి సాహిత్యం - సామాజిక స్పృహ : [[ఆర్. ఎస్. సుదర్శనం]]
# నేటి సాహిత్య విమర్శ - ప్రమాణాల స్థాయి : డా. [[దివాకర్ల వేంకటావధాని]]
# పరిశోధన - పరమార్థ పరిశీలన : డా. [[కొత్తపల్లి వీరభద్రరావు]]
# సాహిత్యభాష - వ్యవహారభాష : డా. [[బూదరాజు రాధాకృష్ణ]]
# నేటి పద్యరచన - దాని భవితవ్యము : [[మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి]]
# వచన కవిత - ప్రయోగ వైవిద్యం : [[ఆరుద్ర]]
# 20 ఏండ్ల తెలుగు కవిత్వంలో భావకవిత్వచ్ఛాయలు (1957-77) : డా. [[నాయని కృష్ణకుమారి]]
# నేటి తెలుగు కవితలో తిరుగుబాటు ధోరణులు : డా. [[కె. కె. రంగనాధాచార్యులు]]
# ప్రజా కవిత - పాట : [[ఎల్లోరా]]
# ఆధునిక కవిత - ఆదానం ప్రదానం : డా. [[ఇలపావులూరి పాండురంగారావు]]
# నవల - మహిళ : డా. [[జి. లలిత]]
# తెలుగు నవల - ప్రమాణాలూ, ప్రయోగాలూ : డా. [[అక్కిరాజు రమాపతిరావు]]
# నేటి కథ - వాస్తవికత - తెనుగుదనం : [[మధురాంతకం రాజారాం]]
# నాటక రచన - క్రొత్త ప్రయోగాలు : డా. [[పి. వి. రమణ]]
# సాహిత్య అకాడమీ బహుమానాలు పొందిన గ్రంథాలు - ఒక సమీక్ష : డా. [[జి. వి. సుబ్రహ్మణ్యం]]
 
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ అకాడమీలు]]