అమీబియాసిస్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
}}
[[Image:Entamoeba histolytica life cycle-en.svg|thumb|right|250px|ఎంటమీబా హిస్టోరికా' జీవిత చక్రము]]
[[అమీబియాసిస్]] వ్యాధి 'ఎంటమీబా హిస్టోరికాహిస్టోలిటికా' అనే ప్రోటోజోవా [[పరాన్న జీవి]] వల్ల వస్తుంది. ఈ జీవి కోశీయ దశలో కలుషితమైన నీరు, ఆహారం ద్వారా మానవుడిలో ప్రవేశిస్తుంది. పేగులో కోశీయ దశ నుంచి వెలువడిన జీవులు పేగు గోడపై దాడి చేసి పుండ్లను ఏర్పరుస్తాయి. దీనివల్ల రక్తం, జిగట పదార్థాలతో కూడిన విరోచనలవుతాయి. మలం దుర్వాసనతో ఉంటుంది. ఈ వ్యాధినే అమీబిక్ డీసెంటరీ అనికూడా పిలుస్తారు. సరైన ఔషధంతో అమీబియాసిస్ ను పూర్తిగా నయం చేయవచ్చు. ఆహారం, నీటిపై మూతలను ఉంచడం, వంట, భోజనానికి ముందు చేతులను శుభ్రపరుచుకోవడంశుభ్రపరచుకోవడం, కూరగాయలను, పండ్లలనుపండ్లను కడగడం లాంటి చర్యల ద్వారా వ్యాధి రాకుండా చూడొచ్చుచేయవచ్చు.
 
[[వర్గం:అంటు వ్యాధులు]]
"https://te.wikipedia.org/wiki/అమీబియాసిస్" నుండి వెలికితీశారు