ఇడ్లీ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
→‎తయారీ: +బొమ్మ
పంక్తి 32:
[[బొమ్మ:Rava idli.JPG|right|thumb|రవ్వ ఇడ్లీ]]
==తయారీ==
[[File:Idli pan.png|left|thumb|ఇడ్లీ తయారీలో ఉపయోగించే ఇడ్లీ పళ్లెం]]
ఇడ్లీలు ఉడకబెట్టేందుకు ప్రస్తుతం ప్లేట్లు లభ్యమవుతున్నాయి. గతంలో వీటిని ఆవిరిపోకుండా గుడ్డతో మూత కట్టిన పాత్రల్లో (వాసెన) ఉడికించే వారు. పాత్రలో సగం వరకూ నీరు పోసి దాని అంచుకు గట్టిగా ఓ బట్ట కట్టి అందులో ఒకటే ఇడ్లీ పోసి ఉడికించే వారు. తరువాత దానిని ముక్కలుగా కోసి తినేవారు.
తమిళనాడులో ఇప్పటికీ చాలామంది పిండిని నేరుగా ప్లేటులో కాకుండా దాని మీద బట్ట వేసి పిండి మిశ్రమాన్ని వేసి ఉడికిన తర్వాత కొంచెం నీళ్ళు చల్లి తీసేస్తారు. ఇలా చేయడం వల్ల ప్లేట్లకు నెయ్యి గానీ, నూనె గానీ రాయాల్సిన అవసరం ఉండదు.
"https://te.wikipedia.org/wiki/ఇడ్లీ" నుండి వెలికితీశారు