నరసింహావతారం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 189:
*[[తెలంగాణా]]లో [[యాదగిరిగుట్ట]] చుట్టుప్రక్కల జిల్లాలలో "యాదగిరి" అనేది సర్వ సాధారణమైన పేరు. అలాగే [[ఉత్తరాంధ్ర]] ప్రాంతంలో (అప్పల నరసింహస్వామి పేరుమీద) అప్పారావు, అప్పలరాజు, అప్పలసామి, అప్పలమ్మ, నరసరాజు, నరసమ్మ వంటివి సాధారణమైన పేర్లు. [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[గుంటూరు]] జిల్లాలలో (పానకాల నరసింహస్వామి పేరుమీద) పానకాలు పేరు పెట్టుకొంటారు. అలాగే నరసింహ, సింహ, నరహరి వంటి పదాలతో కూడిన పేర్లు అతిసాధారణం.
* [[అన్నమయ్య]] కీర్తనలలో శ్రీవేంకటేశ్వరుని రూపాన్ని స్తుతించేవి అధికాధికం. తరువాత శ్రీనారసింహుని స్తుతించే కీర్తనలు కూడా చాలా ఉన్నాయి.
* [[తెలుగు సినిమా]] పేర్లలో కూడా "సింహ" బాగా ప్రాచుర్యాన్ని పొందింది. ([[సమరసింహారెడ్డి]], [[నరసింహనాయుడు]], [[సింహాద్రి]], [[లక్ష్మీనరసింహా]], [[నరసింహుడు]][సింహ], బొబ్బిలిసింహ .. )
* [[చెంచులక్ష్మి]] సినిమాలో నృసింహావతారం ఉత్తరభాగంగా చెప్పబడే కథ ఉన్నది.
 
"https://te.wikipedia.org/wiki/నరసింహావతారం" నుండి వెలికితీశారు