వేటగాడు (1979 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 72:
ఈ సినిమా కోసం జంధ్యాల మంచి ప్రాసతో కొన్ని సంభాషణలను రచించారు. వీటిని రావుగోపాలరావు ద్వారా పలికించారు.
* ఏరోజూ రాని రోజా ఈరోజు వస్తోందన్న కూజా నీళ్లలాంటి మజాయైన వార్త వస్తే కాజా తిన్నట్లు సంతోషించి మేజా బల్లయెక్కి కూర్చోక వీపున బాజా మోగినట్లు బాధపడతావేరా మేధావి.
* నీకు కావలసిన యువతి, నువ్వు ప్రేమించిన పడతి, నిన్ను ఆస్తిపరున్ని చేయగల పూబంతి, నిన్ను కోటీశ్వరున్ని చేయగల ఇంతి, నీకు సహధర్మచారిణిగా మెలగవలసిన సుదతి, నిన్నో మాట అందని, చిరాకు పడిందని నువ్వు ఆవేశపడి, హైరానా పడి వచ్చేస్తే లోకజ్ఞానరహితా ! అది ప్రణయ కలహంరా పిచ్చినాన్నా.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వేటగాడు_(1979_సినిమా)" నుండి వెలికితీశారు